ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మీసాలు కాల్చుకోవచ్చు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం” – అని ఎవరు ఎందుకన్నారో మనకర్థం కాకపోతే ఓమారు “రాముడు-భీముడు”ను అడిగి చూస్తే సరి!

అవునండి..అందులో శ్రీమాన్ రేలంగిగారు కుమారి గిరిజకు చేసిన పొగచుట్టోపాఖ్యానం వినోదభరితంగానూ, విజ్ఞాన సమ్మతంగానూ సాగుతుంది. నిజాలను మ్మత్తుగా, గమ్మత్తుగా వెల్లడిస్తుంది.

 

 “ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు” – హాహాహా! హన్నన్నా!! నిజంగా ఆంజనేయుడే వింటే తోకతో నడ్డి మీద చంపెయ్యడూ!!