ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నాగిరెడ్డి – నాగయ్య

Like-o-Meter
[Total: 0 Average: 0]

రేవతీ స్టూడియో అధినేత గా శ్రీనివాస రాఘవన్. సారంగధర సినిమాను భానుమతి, ఎన్.టి.రామారావులు పాత్రధారులుగా సినిమాను నిర్మించారు. ఆ సినిమా ప్రేక్షకుల తిరస్కారమునకు గురి అయ్యినది. నష్టాల్లో కూరుకుపోతూన్న రేవతీ స్టూడియోని నాగిరెడ్డి కొన్నారు.విజయ వాహినీ స్టూడియోగా అది పునర్జన్మను పొందినది. నాగిరెడ్డి గారి సాహసోపేత నిర్ణయాత్మక నిర్ణయాలు ఎన్నెన్నో గొప్ప మైలు రాళ్ళను తెలుగు సినీ చరిత్రలో నెలకొల్పాయి.

*********


గోవింద స్వామి గారి వయోలీన్ కచ్చేరీలో ఒక బాలుడు భాగవతములోని ప్రహ్లాద పద్యాలను శ్రుతి సుభగంగా పాడాడు. ఆ బాలుని నాగిరెడ్డి ఆశీస్సులు అందించారు. అమోఘ దీవెనలను పొందిన ఆ పిల్లవాడే చిత్తూరు నాగయ్య