Like-o-Meter
[Total: 0 Average: 0]
ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు‘ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు.
రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.‘ అందులో ఘంటశాల గారితో కలిసి గానం చేసిన ఆ పాట కూడా శోక గీతమే ‘నీ యాసా ఆడియాసా, చేజారే మణిపూసా…‘
తర్వాత కొన్నాళ్ళకు మళయాళంలోనూ, హిందీలోనూ ఆమె పాడిన పాటలు ఏడుపు పాటలే.
సినీగాయనిగా ఎస్.జానకి గారు జన్మించింది కూడా ఏడుపుతోనే అన్నమాట!!