Like-o-Meter
[Total: 1 Average: 3]
అట్ల తద్ది – తెలుగు పండుగలు
వెన్నల – చలి
శీతగాలి – వెచ్చదనం
గోంగూరపచ్చడి – పెరుగన్నం
పేనం సెగ – చెరకుపానకం
తెల్లని దూది లాంటి అట్టు
ఆటముగియగానే వేసిన ఆకలి
ఇంట్లో ధూపం దీపం నైవేద్యం
ఆకలి కి తోడైన భక్తి
అమ్మలక్కల అంతమెరుగని
అచ్చటా ముచ్చటా
పిల్లలకు చిట్టి అట్లూ
అయ్యవార్లకు అట్ల విందు
పెద్దవారి జిహ్వకింపు
అమ్మాయల పట్టీల
తకధిమీ తకఝణూ
అబ్బాయిల కలలరాశి
వెరసి అట్ల తద్దె !!
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు