ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

“రచ్చ” – ఒక పేరడీ

Like-o-Meter
[Total: 0 Average: 0]


తెగులు వచ్చిన తెలుగోడు
కక్షను కచ్చ చేసి
రక్షను రచ్చ చేస్తాడు

“రచ్చ” – ఇది ఒక తెలుగు పదం?
దీనివెనుక మనం పడం!

ఇది తేట తెలుగుపై
ఒక ఎర్ర సిరా మచ్చ
ఇదంతా ఒక పిచ్చ !

వీడెవడో యదలో పోస్టర్ అట
పోల్టర్గీస్ట్  కాదు కదా!!

***

నేనే నా బతుకు బద్దలుకొడతా
నేనే నాకు టోపీ పెడతా
నేనే ఒక దిష్టిబొమ్మై నిలబడతా
పిచ్చ పిచ్చ పిచ్చ పిచ్చ

నేనే నాకు భారమని రుజువు చేస్తా 
నేనే నా కాలాన్ని తగ్గిస్తా
నేనే నాకు చరిత్రలేకుండా చేస్తా
పిచ్చ పిచ్చ పిచ్చ పిచ్చ

he is already  a terrible star
he gonna be a falling star
watching him will be a disaster
వీడి బలహీనత వీడికి ప్లాస్టర్ !!

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>