ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వాటర్ బాటిల్సుతో వంతెనలు, పాటలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎక్కడ బడితే అక్కడ వాటర్ బాటిళ్ళు, వాతావరణ కాలుష్య చింతన అందరిలోనూ! మరి ఇక్కడ ఉన్నది ఒక వారధి. అది ఇంచక్కా “Water bottles తో కట్టారు. 

 

Water bottles తో సరదా ప్రయోగాలను లోకంలో అనేక మంది చేస్తున్నారు. సంగీతప్రియులు “ఫ్లూట్స్” లాగా చేసేసుకుని వాయిస్తున్నారు, చూడండి, కాదు కాదు వినండి.