స్వయంభూ అంకోల గణపతి కోవెల

  అంకోల గణపతి దేవళము:   తమిళ నాడు రాష్ట్రంలో “అంకోల గణపతి దేవళము” ఉన్నది. ఇక్కడ స్వయంభూ గణపతి అంకోల చెట్టు వద్ద వెలసెను. అందుచేత ఆ సైకత వినాయకుడు అంకోల గణపతిగా వాసి కెక్కెను. తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన…

ద్వారం వారి ‘అపస్వరం’

  మహనీయుల మనస్సులో, మంగళమయ వాక్కులో యావత్కాలానికి ఉపదేశప్రాయమైన మహితసందేశం ఉంటుంది. అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో చిన్ననాడు విన్న ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది: విజయనగరంలో అతినిర్ఘృణుడైన…

గుళ్ళెకాయి అజ్జి మండపము

  శ్రావణబెళగొళ అనే జైన పుణ్యక్షేత్రము సు ప్రసిద్ధమైనది. ప్రపంచ ఖ్యాతి గాంచిన ఈ జైన క్షేత్రము కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ కోవెలకు దగ్గరలో ఒక చిన్న గుడి ఉన్నది. అదే “గుళ్ళెకాయి అజ్జి మండప”. ఈ గుడిలోని ప్రతిమకు…

తంజావూరు బృహదీశ్వరాలయం – యూరోపియన్ విగ్రహం

తంజావూరు బృహదీశ్వరాలయం టూరిస్టుల కళా  స్వర్గధామము. 1000 సంవత్సరముల చరిత్ర ఉన్న ఈ గుడి పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని ఆర్జించింది.  తంజావూరు కోవెలను  దర్శించే కొద్దీ అనేక  రహస్యాలతో అబ్బుర పరుస్తూంటుంది.  అక్కడ ఒక వింత శిల్పము ఉన్నది. 3…

అగర్తల – అగరు చెట్టు

అగర్ బత్తీలు, అగరు ధూపం అనగానే మనసులలో ఘుమఘుమలు మెదులుతాయి. అగర్ చెట్టునుండి ఈ పరిమళ ద్రవ్యాలు లభిస్తున్నవి. ఈ అగరు చెట్టు వలన “అగర్తల” అని ఒక నగరానికి పేరు వచ్చింది. అట్లాగ ఆ పేరు ఏర్పడడానికి శ్రీరామచంద్రుని పూర్వీకుడు, ఇక్ష్వాకు కులతిలకుడు…

కుడుమియన్మలై – ఆలయ నర్తకి ఔదార్యత

 కుడుమియన్ మలై కోవెల యొక్క అమోఘ విశిష్టతలు :- ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. కుడుమిదేవర్ అఖిలాండేశ్వరి, షట్కోణ ( a single hexagonal slab of…

యాళీ స్థంబాల కథ కమామీషు

దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు – …

విభిన్నమైన లిపి ‘మోడీ లిపి’

  “మోడీ స్క్రిప్ట్” – ఇదేమిటి? ప్రధానమంత్రి ‘మోడీ’ పేరుతో ఉందే అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఆశ్చర్యజనకమైన అంశమే ఐనా ఆసక్తికరమైన విశేషమే!  ఈ ‘మోడీ లిపి / మోడీ స్క్రిప్టు మరాఠీ, గుజరాతీ ల కదంబమాలిక, ఇది మరాఠీ భాషలో…

శాంతి నికేతన్ లో వీణా మాధురి!

శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్. ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి…

నంజనగూడు పళ్ళపొడి – ఒక ట్రైను కథ

 కేవలం ఒక ‘పళ్ళపొడి పేరు’ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా? మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో – ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో – వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు – అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల…