ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆమె ఎవరు?

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

గాజుల వారి ఆడపడచు,

అందెల వారి అక్కయ్య,

పగడాల వారి చెల్లెలు,

గంధం వారి మేనకోడలు,

ముత్యాల వారి మనుమరాలు,

మువ్వల వారి మరదలు,

ఉంగరాల వారి కాబోయే కోడలు.

********