ఓ అందమైన ఎన్ని’కల’

ఆవకాయ మ్యూజింగ్స్ – అందమైన ఎన్ని’కల’ అక్టోబరు 2023. చాగల్లు అవే రోడ్లు, అదే మురుగు, అదే చెత్త. ఏమీ మారని ప్రభుత్వ ఉద్యోగులు. అదే లంచం, ఉచితాలు ఇచ్చిన స్కీములు. ఇది చూసి వేసారిపొయిన కొందరు యువకులు 2024 లొ…

నా తరమా సఖీ !

సఖీ ! ఆ అదిరే చిరు అరుణాధరాలపైని మృదు మధుర చిరుదరహాసాల సుధా ధారలను తులాభారం సేయగ నా తరమా సఖీ !   ***

అసహనం

  అసహనం ఈ పదం కొన్ని నెల్లుగా నన్ను కలవర పెడుతుంది ఇది కేవలం మత అసహనమేనా? తరచి చూస్తుంటే అంతం కాని ఆలోచనకు దారితీస్తుంది తల్లిదండ్రుల మీద ఎదిగిన పిల్లల అసహనం వృద్ధాశ్రమాలను నింపుతోంది దంపతుల మధ్య అసహనం విడాకుల…

యుద్ధం

  ఎగురుతున్న జెండా ఏమైనా చెబుతుందా ! రణభేరి మ్రోగాలి ఇంటింటా, మదినిండా! నీ ఆశయాన్నే శ్వాసగా చేసి ఆయువునే ఊపిరిగా పోసి సమర శంఖం పూరించు! దోపిడీ వ్యవస్థ దద్దరిల్లెలా శత్రువు గుండెలలో నెత్తుటి ప్రవాహం గడ్డ కట్టుకు పొయ్యేలా…

అడవి కాచిన వెన్నల

వెన్నెలకు స్పందిచే సత్తా మాకే ఉందని విర్రవీగి అడవి కాచిన వెన్నల “వృధాకు” ప్రతీకని ఏదో వాగి  చెట్లను కొట్టి, చెరువులు పూడ్చి, సిమెంటు అడవిలో దాగి చందమామను  చూడడానికే వీలులేని ఇంటిని కలిగి తీరికలేని ఉద్యోగం తో వెన్నువిరిగి తలతిరిగి …

ఆత్మబంధువులు

 వీధి గుమ్మానికి ఎదురుగా ఇంటిసరిహద్దు లోనే ఉన్న వేప చెట్టు దానిపక్కన ఉన్న మామిడి చెట్టూ  నా చిన్నప్పటినుంచి నేను చూస్తున్నవే ఒక్కో  ఋతువు లో ఒకో  వాటి రూపు మారుతుంది.  వసంత ఋతువు మాత్రం వాటికీ నాకు ఇష్టమైన కాలం.…

ఉప్మా ఉప్పెన

By : వంశీ మాగంటి   ఒకానొకనాడు (శిష్ట్లా ఉమా) విజయ మహేశ్వరము వారి రచన, విష్ణుధనువు చదివిన పిదప రాసికొన్న “ఉప్మా ఉప్పెన “ . శిష్ట్లావారికి ఉపాహారంలో ఉప్మా ఇష్టమో లేదో తెలియదు కానీ, ఈ ఉప్మా ప్లేటులోని…

మానవత్వపు విలువలు

  మానవత్వపు విలువలు మంటగలసి పోతుంటే ఎవరిని నిందిద్దాం? ఎవరిని బాధ్యులను చేద్దాం?   మనమరాలిని చూచి తాత మురిసిపోయే వయసులో ఆ ఈడు పిల్లలంతా తన మనమరాళ్లు అనుకోకపోతే!   కన్నబిడ్డనే కాటేసే తండ్రులుంటుంటే కాపాడవలసిన కంచెలే మేస్తుంటే ఎవరిని…

God Up-dated!

  All the dated Gods Meditated upon the undated God Mandated humanity to be good at all times   The humanity got elated In turn elevated them into separate Gods…

బంద్ గలా!

సముద్రపు గొంతు చుట్టూతా ఇసుక!   అవిశ్రాంత ఘోషల అనంత కెరటాలను చుట్టి, ముట్టడించే తీరం!   సహనం నలుదిక్కులా ఆవరించుకున్న ఎగతాళి!   ఈ క్షణంలో నన్ను కౌగిలించుకుంటూ “నగర వాకిట నున్న నల్లగుండు!” @@@@@