ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అంతా పేరులోనే ఉంది

Like-o-Meter
[Total: 0 Average: 0]

భ్రస్టాచార్ నిర్మూలన్ బిల్ అంటే సరిపోతుంది
అధర్మం ఎవరు చేసినా అధర్మమే
అపుడు ప్రధానికి, ఎంతో ప్రయాస పడి జీవించే  పౌరునికి తేడా లేదు
 
పౌర సమాజ ప్రతినిధులు దొంగలతో కూర్చొని
చట్టాలు చెయ్యకూడదు
భ్రష్టులు కాని లోక్  సభ సభ్యులతో
కలిసి చట్టం చేస్తేనే కలదు ఫలితం