ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

భారతం లో క్రికెట్

Like-o-Meter
[Total: 0 Average: 0]

 
భావి తరాలకు ఏమో కాని
వర్తమానంలో మాత్రం
వేల కొట్లలో ఒక పెద్ద బెట్
 
ఆటలో ప్రజ్ఞా అంటే కాదు
పిచ్లో ఉంది మర్మమంతా
బౌలింగ్ లో ప్రతిభా అంటే
బాట్స్ మెన్ నైపుణ్యం
ఫీల్డింగ్ పటుత్వమా అంటే
టీం గొప్ప తనం
ఏమిటి లోపం అంటే
కెప్టెన్ ఫాం లో లేడట
మరి గెలుస్తుందా అంటే
క్రికెట్ ఆటలో ఏమి చెప్పలేం
 
ఊరికే నస పెట్టక చెప్పెహ్
అసలు క్రికెట్ లో గొప్ప ఏంటి?
ఇది చదివే వాళ్ళు  చెబుతారు విను
నువ్వయిపోయావొరే!!