సొంత ఇంటి పరాయి ఇక్బాల్ చంద్ 6 years ago Like-o-Meter [Total: 2 Average: 5] చాల రోజుల క్రితం నా ఇంటి పెరట్లోని చెట్టు కొమ్మమీద పక్షి గూడు అల్లింది – రోజు పాటల్లా కూసేది – కొంత కాలం లోక సంచారం చేసొచ్చాక గూడులేదు పక్షి లేదు చెట్టూలేదు ఆకస్మికంగా నా దేహం నీంచి కాలిపోతున్న కమురు కంపు మళ్ళీ విదేశీయానంలోకి పంపింది ! @@@@@ Buy this book on Kinige.com