నౌకావలోకనమ్ – పుస్తక పరిచయం

ఆవకాయ సాహిత్యం – నౌకావలోకనమ్ – పుస్తకం పరిచయం శ్రీమతి శరద్యుతి నాదయోగి త్యాగయ్య రచించిన నౌకాచరితం అనే నృత్యకావ్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసిన చక్కటి వచన రచన ఈ నౌకావలోకనమ్. అవలోకనం అంటే చక్కగా చూడడం అని అర్థం. నౌక…

లేత ఆశల కౌగిలి

లేత ఆశల కౌగిలి స్థిరంగా మదిలో ముద్రించిన మోము  క్రమంగా కాలంలో కరిగిపోదు    అపురూపంగా తోచిన స్పర్శ  చిరాకుగా ఎన్నడూ మారదు    కాలం దేశం అతీతంగా  ప్రేమ తన అస్తిత్వాన్ని చాటుతుంది  అసహజమైన జీవనం లో సైతం అజరామరంగా…

ఋతుగీతం

చలికాచుకున్న ఆశలు రెక్కలు విప్పి విహరించే సమయం శిశిరం తరువాత వసంతం అందాలు, ఆనందాలు చవిచూసి ఉక్కిరిబిక్కిరౌతున్న సమయంలో విరబూసిన వసంతం పలికే ఆహ్వానం గ్రీష్మం స్వేద బిందువుల రూపంలొ కష్టమంతా కరిగిపొయి కల్మషాలు తొలగిపొయే సమయం వర్షాకాలం తడిసిన మనసులు…

నూత్నాశంస

నవ వత్సర రూపమ్మున ప్లవ వచ్చెను వేగిరముగ పరుగుడి రారే యువ భావన రేకెత్తగ నవ జీవన రాగ రీతి నామతి జేయన్!        వీచెను జల్ల గాలియదె వీణియ విన్పడె దివ్య వల్లరుల్      తోచెను నూత్న మార్గముల  దూగిస లాడెను భవ్య జ్యోత్స్నలున్      గాచును నిన్ను, నీ జనుల, గామ్యము స్వాస్థ్యము సవ్య శోభలన్      దోచుగ, యీ యుగాది ప్లవ,  దోసిలి నింపును హర్ష సంపదల్!   వచ్చెనుగా వాసంతము  తెచ్చెనుగా ద్రాక్ష తీయ తేనియ లిటకున్ విచ్చెనుగా తొలి రేకలు  నచ్చెనుగా  కోయిలమ్మ…

అమృతం చవి చూసిన కవి – దేవరకొండ బాలగంగాధర తిలక్ – శతజయంతి స్మృతిలో

తనను స్వయంగా అనుభూతి వాదిగా ప్రకటించుకొని, అనుభూతి వాద కవిత్వానికి ప్రతినిధిగా నిలిచారు. తిలక్ భావ కవులలో అభ్యుదయ కవి.అభ్యుదయ కవులలో భావకవి. ఆయన చాలా అందమైన వాడు. సుకుమార హృదయుడు. కొద్దిపాటి ప్రేరణకు కూడా చలించిపోయి కవిత్వం రాసిన వ్యక్తి. ఖచ్చితమైన మానవతా వాది.

ఇది చీకటి ఋతువు

కొన్ని బరువులువొదిలి పోయాయిమరికొన్ని బరువుల్నివొదుల్చుకోవాలి -

ఎందుకిలా జరుగుతుంది?

  కొంత కాలం ఇలాగే మౌనంగా .. అనుకోవడమేనా ఎప్పుడూ? ఎందుకిలా జరుగుతుంది? ఇలా కంట్లో నక్షత్ర ధూళి పడటం.. నువ్వు దగ్గరకొచ్చి ఉాదగానే… ఇక్కడీ లోకంలో తుఫాను రేగడం… చుట్టూ నే కట్టుకున్న గోడలన్నీ కూలిపోవడం ఉద్వేగ రహితంగా నేను…

ఆఖరిమాటగా …

1 పచ్చి సువాసనలు కమ్ముతుంటే పచ్చని పొలాల్లో పలురకాల పక్షుల్ని లెక్కిస్తో చాలా దూరం పయనించాక ఓహ్! దారి తప్పాను కాబోలు అనిపిస్తోంది ! 2 ఏ నమ్మకాలూ లేవనీ నువ్వేమో సునాయాసంగా వొదిలించుకుంటావు – పక్కలో పాముని దాచుకొని నిద్రిస్తున్నట్లు…

బహురూపియా

    1 లేవగానే ముద్దుగా మొహాన్ని అద్దంలో చూసుకొంటాను – లేత శిశువంత సుకుమారత్వాన్ని తడుముకుంటాను , నా తండ్రి లోని గంభీరత్వాన్నీ కొడుకులోని చిలిపితనాన్ని కలగలసిన హృదయోల్లాస పొగరుబోతు క్షణమిది – నన్ను నేను చూసుకోంటాను మురిపెంగా –…

కరాచీ వీధులు

1 మొదటి సారి వొచ్చినా మొహాలన్నీ పరిచయమున్నట్లుగానే వున్నాయి – ఈ పుర వీధులు నా కేమీ కొత్తగా కనిపించడంలేదు – అద్దంలో నా మొహం నాకే కనిపించినంత నిజంగా అన్నీ సొంత బజారు కరచాలనాలే – చిన్నప్పుడు తప్పిపోయిన బాల్య…