ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆమె – నేను

Like-o-Meter
[Total: 0 Average: 0]

కట్టుకున్న బట్టల్ని
ఒక్కోటీ విప్పేస్తూ
నగ్నంగా నిలబడింది
తను.

నిజాన్ని
అంత నిర్భయంగా చూడలేక,
కళ్ళు మూసుకున్నా
నేను.