ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

క్షణం

Like-o-Meter
[Total: 0 Average: 0]

మత్తెక్కిన కలల్తో మెరుస్తున్న చీకట్లో
రమిస్తున్న నీడలు

కోరికల అగ్నిచుంబనం

చెమట నదుల్లో ఈదడం…
ఆహ్…జిస్ జిస్….

ఆకాశపు లోతుల్లో పేలే మెరుపులకి
జలదరిస్తున్న పుడమి వొళ్ళు

బహువచనాలన్నింటినీ ఏకం చేసే
తుఫాను జీవితం
కొన్ని క్షణాలే!