Like-o-Meter
[Total: 0 Average: 0]
రాలే పువ్వు
రహస్యపు కన్నీరు…
కరిగిపోయే మేఘం
చివరి సూక్తుల చినుకులు…
వలసపోయే కిరణం
చీకటి గుసగుసలు…
అర్థం కానివో
అర్థం లేనివో
నిదుర జారేవేళ
నా గుండె చప్పుళ్ళు.
రాలే పువ్వు
రహస్యపు కన్నీరు…
కరిగిపోయే మేఘం
చివరి సూక్తుల చినుకులు…
వలసపోయే కిరణం
చీకటి గుసగుసలు…
అర్థం కానివో
అర్థం లేనివో
నిదుర జారేవేళ
నా గుండె చప్పుళ్ళు.