అద్దం Subrahmanyam Mula 15 years ago Like-o-Meter [Total: 1 Average: 4] మా చంటాడి కంటి పాపలో నా ప్రతిబింబం నన్ను నేను తొలిసారి చూసుకుంటున్న అనుభూతి! ****