ఈబుక్స్ – పుల్లయ్య గుప్తనిధి

  రెండు పాత్రలు, ఒక ’బుర్ర’తో నడిచే విచిత్ర కథనం “పుల్లయ్య గుప్తనిధి“.   ఈబుక్ రూపంలో ఆవకాయ.కామ్ పాఠకుల కోసం….   ధన్యవాదాలతో ఆవకాయ.కామ్ బృందం   [amazon_link asins=’8175994312,0143420089,0143442309′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’4d928a53-0ea6-11e9-8657-9b4a22c8dd6d’]

Selections from Sri Sri – Forward March and Other Poems

Click this link to download more eBooks like Selections from Sri Sri Dear Readers, We are happy to bring to you the eBook on Dr. Kallury Syamala’s excellent academic work…

ఈపుస్తకం – “అడ్డా” శైలజామిత్ర కథల సంపుటి

  శైలజా మిత్ర గారి “అడ్డా” కథల సంపుటిని ఈపుస్తకంగా మీకు అందిస్తున్నాం. ఇందుకు సహకరించిన రచయిత్రిగారికి మా ధన్యవాదాలు. “అడ్డా” కథల సంపుటికి వేదగిరి రాంబాబు గారి ముందుమాట లోని కొన్ని ముఖ్యాంశాలు “మానవ సంబంధాల మీద రచయిత్రికి గట్టి…

బాలల ఆడియో బుక్స్ – స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ)

గత ఆరేళ్ళుగా అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవ చేస్తూ, ఉపయోగకరమైన సమాచారాన్ని పొందుపరచడంలో కృషి చేస్తూ సాగుతున్న ఆవకాయ.కామ్ ప్రతి సంవత్సరం ఒక్కో కొత్త అంశాన్ని తనలో ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ దిశగా ఈరోజు చిన్నపిల్లలకై ప్రత్యేకమైన ఆడియో…

ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ “ఆకాశం”

    “సున్నితమైన స్వభావం, లోతైన అన్వేషణ, తగినంత అర్ద్రత, నిజాయితీ, చేసే పని ప్రాణం పెట్టి చేయటం, నచ్చనివాటిని తీవ్రంగా వ్యతిరేకించటం, లేదంటే వాటికి వీలైనంత దూరంగా ఉండటం, ఇతరులలో మరిన్ని మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహ చెందటం…

నాగరికత – మరికొన్ని కవితలు

నాగరికత    నా నాగరికతను నలుగురి భుజాలపై చూస్తుందీ లోకం.    *******గోరింట    వేయి వసంతాలుగా విరబూయబోతోంది ఆమె భావిజీవితమని! కరపత్రం రాశాయా చిగురాకులు ఆ నవవధువు కరమ్ముల.    ********తాంబూలం    మాయమైపోయి మరీ!తమ కలయికకు ఎంత అందమైన వన్నె తెస్తాయో చూడా ఆకు వక్కలు. …

ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ ’హైకూలు’

  ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు హైకూ గురించి చెబుతూ “చంద్రుణ్ణి చూపించే వేలు“గా అభివర్ణించారు. ఇంతటి అపురూపమైన నిర్వచనాన్ని తెలుగు సాహిత్యప్రియులకు అందించిన బివివి ప్రసాద్ గారు ధన్యులు. వీరు వ్రాసి, ప్రచురించిన ’బి.వి.వి.ప్రసాద్ హైకూలు” అనే సంకలనంలో హైకూపై…

అచ్చ తెనుగు ఆత్మగీతం : అంతర్యానం

కొండముది సాయి కిరణ్ కుమార్ తొలి కవితా సంకలనం “అంతర్యానం” కు ప్రముఖ కవి ఇక్బాల్ చంద్ వ్రాసిన విశ్లేషణాత్మకమైన ముందు మాటలు…ఆవకాయ.కామ్ పాఠకుల కోసం అందిస్తున్నాం.   “అంతర్యానం” ప్రతుల కై సంప్రదించండి: పాలపిట్ట ప్రచురణలు      …

ఈపుస్తకం – శైలజామిత్రా “అగ్గిపూలు”

  “కవిత్వాన్ని నేను కాగితంపైన రాయను…ఏకంగా కాలం పైనే రాస్తాను. కవిత్వానికి ఒక వస్తువునే వేలాడదీయను…ఏకంగా సృష్టి చిత్రాన్నే అంటిస్తాను – అనేదే నా కవితల అంతర్గత భావం.” అని ప్రకటించిన శైలజా మిత్ర గారి సంకలనం “అగ్గిపూలు” ’విజయ నామ…

ఉదయ వాహ్యాళి

లేలేత వలపుల తొలికిరణాల పలకరింపులలో  పై సొగసులనే దాచిన! పైటన ఈ సీమ అందాలు చూస్తుంటే  నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది  ఒదిగి కూర్చున్న స్వేచ్ఛ రెక్క సాచి   సంధ్యకై హారతి పడుతున్న చిత్రాలవిగో  సద్దుమణిగిన నిన్నటి…