చివరి దాకా వచ్చే నేస్తం – ఆవకాయ తెలుగు కథలు ఆక్సిజెన్ మాస్క్ యూరిన్ బాగ్ తీసేసింది. చేతులు మొహం కళ్ళు అన్ని సర్ది నైటీ సరి చేసి జుట్టు ని వెనక్కి చేతులతో తోసింది. పక్కని కూడా సరి చేసింది.…
Category: కథ చెప్పనా!
అనగనగా…వినగవినగా….ఓ కథ!
చెప్పులు కుట్టే అబ్బి నేర్పిన జీవిత పాఠం
తెలుగు కథ చెప్పులు కుట్టే అబ్బి నేర్పిన జీవిత పాఠం మా మహానగరంలో ఒక ప్రముఖ కూడలి వద్ద ఉన్న చెట్టు క్రింద ఒక వ్యక్తి గత నాలుగు నెలలుగా తెగిన చెప్పులు కుట్టడం, బూట్లు పోలిష్ చేయడం ద్వారా తన…
నిద్ర పట్టిన రాత్రి
నిద్ర పట్టిన రాత్రి – తెలుగు కథ రాత్రంతా అమ్మ దగ్గుతూనే ఉంది. చాల రకాలుగా ప్రయత్నం చేసాం. కషాయం కాసి ఇచ్చింది నా భార్య. సమయం 3.00 కావస్తుంది. మా పెద్ద అమ్మాయికీ నిద్ర లేదు. నాన్నగారు కూడా నిద్ర లేచి…
ప్రయత్నమేవ అగ్రజం
బ్లాక్ లో సినిమా టికెట్స్ అమ్మడం, ఇంటెర్వల్లో సమోసాలు అమ్మడం ఉపాధిగా పెట్టుకున్న కాశీకి కొత్త ఉపాధి వెతుక్కోవడం చాల కష్టమైంది. కానీ రోజులు గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు కదా! సినిమా హాళ్ళలో తినుబండారాలు అమ్ముకొనేవాళ్ళు,…
అప్పుడే పుట్టి ఉంటే …
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కథలు లో “అప్పుడే పుట్టి ఉంటే” కథ చాలా విశిష్టమైనది. తెలుగు భాషలో వచ్చిన కాల్పనిక చారిత్రిక (చిన్న) కథల్లో ఇది అగ్రభాగాన నిలువగలదని మా అభిప్రాయం. ఆలస్యమెందుకు వెంటనే చదవండి “అప్పుడే పుట్టి ఉంటే…” ఈ…
గజపతుల నాటి గాథలు – కోరిక
ఒకప్పుడు విజయనగర ప్రభువైన ఆనంద గజపతి మహారాజులుంగారు దివాను జగన్నాథరాజుగారితో యిష్టాగోష్టి జరుపుతూ వుండగా భక్తులను గురించిన ప్రశంస వచ్చింది. భక్తుల్లో నియమ నిష్ఠలు కలవాడు, మహా త్యాగి అయిన రుక్మాంగద చక్రవర్తిని యిద్దరూ మెచ్చుకున్నారు. “చూశారా? నియమమూ, భక్తీ త్యాగమూ…
గజపతుల నాటి గాథలు – కాంట్రాక్టరు సోమన్న
రచన : బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. దివాను జగన్నాథ రాజు గారు తన దగ్గర నున్న కాగితాలను చూచుకుంటూనే, ఎదుట కొంచెం దూరంలో చేతులు కట్టుకుని నించుని వున్న దరఖాస్తుదారుని మనవిని…
గజపతుల నాటి గాధలు – లక్క పందిరి
రచన : బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. అదృష్టమంటే జగన్నాథ రాజు గారిదే అదృష్టం! ఏమంటే – ఆయన మొదట ఒక చిన్న గుమాస్తాగా విజయనగర సంస్థానంలో అడుగుపెట్టేడు. చదువు చూస్తే నాలుగో…
గజపతుల నాటి గాధలు – గెలుపు
పది రోజుల దాకా మహారాజులుంగారి సమాచారం తెలియక విచారంతో వున్న దివానుగారి ముఖం సంతోషం చేత చేటంత అయినది. "నిజమేనా? ప్రభువువారు వస్తున్నారా?" అని ఆయన ఆదుర్దాగా అడిగాడు. దివాను గబగబా దగ్గిరకు వచ్చి బగ్గీ తలుపు తెరచి, చేతులు జోడించుకొని నిలుచున్నారు.బగ్గీలోచి దిగిన వారెవరూ?మహారాజులుంగారు కారు!
సమ్మానం
రచన: బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. బాలామణి దక్షిణదేశం అంతటా పేరుమోసిన నాట్యకత్తె. అంత కొలది వయస్సులో అంత గొప్ప పేరు మోసిందంటే – ఆమెకు నాట్యంలో ఎంత పాండిత్యం వున్నదీ…