అద్వైతం

  సహజంగా జీవించడానికి,సమాజంతో కలిసి నడవడానికి అడ్డుపడే ఆటంకాలను గుర్తించి, వాటినుండి బయటపడే మార్గాన్నికనుగొనడమే ఈ రచన ఉద్దేశ్యం. ఇందులో ప్రస్తావించిన ఈశ్వరుడు, బ్రహ్మం మతానికి చెందినవారు కారు. మానవత్వానికి చెందినవారు. గణిత సమీకరణం అర్ధం కాకపోయినా సమస్యా, దాని పరష్కారం…

అద్వైతం

అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది. ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది. ఇది కేవలం లౌకికవాదులైన వారికి, లేదా కేవలం ఆధ్యాత్మికవాదులైనవారికి రుచించదు. కానీ అద్వైతమే సత్యం. ఇజాలకు అందని ఈ నిజాన్ని  “అద్వైతం” లో చూడవచ్చు. (అద్వైతం పై క్లిక్ చేయండి)…