నల్ల తామర పుట్టి…

  [ఏకతార మీటుకుంటూ శిష్యుడు ప్రవేశించును]   “ఏనాడు మొదలిడితివో..ఓ…ఓ…ఓ…ఏనాటికో ఈ నాటక సమాప్తి…ఏనాడు…ఏనాడు….ఏనాడు…” “ఇక చాలు శిష్యా! నీ నాటక పాట నరనరాన నిప్పెడుతోంది!” “ఇది అన్యాయం గురూ! నన్నాపకండి” [అని మళ్ళీ పాడును] “నల్ల తామర పుట్టి తెల్లవారలు…

మీరా చెప్పని మోడీ కోడు!

    శిష్య: నమస్కారం గురూ! గురు: మస్కారాలు శిష్యా! వెర్రోహం….వెర్రోహం! శిష్య: ఇదేమిటి గురూ! ఈ టైపు కుర్తా వేసుకొన్నారు? గురు: ఇది బొందోహం కుర్తా అన్న కొత్త టైపు రా! శిష్య: అటులనా గురూ! బై ద వే…మీ బొంద కుర్తాను చూడగా…

తీస్తా ఢిషుంవాద్ తీవ్రవాద పునరావాస కేంద్రం

NOTE:The letters, characters & contents presented in this article are spoof only   తీస్తా ఢిషుంవాద్ సమాజ సేవకి డింకా మురికివాడ, ముంబై   గౌ. గృహమంత్రి గారు,      అతి తక్కువ ఓట్ల శాతంతో…

చీపురుతోడ చిమ్మి….

“నమస్కారాలు గురూ!” “ఆ పుష్పహారమేమిటి శిష్యా?” “ఢిల్లి నుండి దిగుమతి చేసుకొన్న కమలాలు గురూ! మీకు సమర్పిద్దామని తీసుకొచ్చా!” “నచ్చినావురా…మెచ్చినానురా..కానీ కమలాలు వాడిపోయినవెందుకురా?” “దిగుమతిలోని లోపమేమో గురూ! ఆ…అన్నట్టు…ఈ దేహంలో ఒక సందేహం రగులుతూ మీ సందేశం కోసం తహతహలాడుతోంది గురూ!…

కాంగ్రేస్ “ప్రభంజనం”!

“హల్లో ఆల్! నేను ఉల్లి వెంకట్…మీరు చూస్తున్నారు టీవీ జీరో “పాంచ్ కా పంచ్ “….నాన్ స్టాప్ కవరేజ్ ఆఫ్ ఫైవ్ స్టేట్ ఎలెక్షన్స్. కమలాలు విరిసాయి తుళ్ళి తుళ్ళి, చీపుర్లు చెలరేగాయి మళ్ళి మళ్ళి, కాంగ్రేసు పని అయింది హళ్లి…

పోతే….!!!

“వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు పల్లదనంబును…..” అంటూ ఏడు వ్యసనాల్ని ఏకరవు పెట్టాడు విదురుడు. “మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః…” అని పద్దెనిమిది వ్యసనాల్ని పట్టీ వేశాడు మనుస్మృతికారుడు. కాలం మారింది, భాష మారింది, మనుషులు పూర్తిగా మారిపోయారు. సంస్కృతం తెలీదు,…

నయా మ్యూజింగ్స్ – ప్రచారప్పాద్యతలు

“బాబాయ్! నీ ప్రచారప్పాద్యతలు నాకీయ్” అనేసాన్నేను టక్కు టక్కున. “ఏంటీ? నాకి…యియ్యాలా! ఛీ భడవా!” అన్నాడు బాబాయి. చాల బోల్డు తెగ పెద్దోణ్ణైపోయాను కాబట్టి నన్ను భడవా అనకూడదని బాబాయికి ఎల్లుండాప్పొద్దున్నే చెప్పినా ఈవేళ్టికా మాటననేసాడు. నాకు నిజ్జంగా మహా ఖోపాగ్ని…

ఇండియన్ ఫూల్స్ లీగ్ – ఎవ్రీ థింగ్ ఈజ్ ఫిక్స్‍డ్!

    “హల్లో!  నేను రావణ్ భూస్వామి! వెల్కం టు టీవీ నెవర్. “ఏమిటీ కాంట్రవర్సిటీ” వారి గ్యాస్ అవర్ లో ఈరోజు డిస్కషన్‍కు మేం పిలిచిన ప్యానల్ మెంబర్స్ ను ఒక్కసారే చెప్పేస్తే మా వ్యూయర్ షిప్ మునిగిపోయే అవకాశముంది.…

ఐపీఎల్ అనబడే కంకాళ క్రీడ

 “నమస్కారాలు గురూ!” “వెర్రోహం! ఇదేమిటి శిష్యా? ఎన్నడూ లేనిది కాళ్ళు పట్టి మరీ మస్కారాలు చెబుతున్నావ్! ఏదేనీ ఫిక్సింగాలోచనా?” “అహో! మీరు మహాజ్ఞానులు…త్రికాలవేత్తులు…ఎన్న తరమా గురువు మహిమా వెర్రి గరిమా ఆహాహాహా!” “ఇక ఆపు శిష్యా! పాయంటులోకి రా…ఐపీఎల్ అనబడే కంకాళ…

కమిలిన కమలం – చిక్కుముడిలో హస్తం

“దండాలు గురూ!” “వెర్రోహం శిష్యా!” “చూసారా గురూ?” “హు..హు..హు….కాల్చేసాము కూడా శిష్యా!” “వెర్రోహం….” “అది పెటెంటెడ్ పదమురా అక్కుశిష్యపక్షీ! పరులు పలుకరాదు!” “క్షమించండి! కర్నాటక అంతర్నాటకానికి అంతరార్థాలు తెలుసుకోలేని నా నిస్సహాయస్థితికి ఆ పదమే దివ్యౌషధం గురూ!” “వెర్రివాడా కుర్రవాడా!” “వేడుకొంటున్నాను…