అఫ్జల్ గురూ సైతం దేవుడేగా!

“గురూ!” “ఏమి శిష్యా!” “నిన్న అవధాని గారు అడ్డరోడ్డు దాటిన నిజాల్ని చెప్పారు. విన్నారా గురూ!” “కన్నామురా!” “నా తలలో కొన్ని నాలుకలు మాట్లాడుతున్నాయి. చెవిలో ఊదమంటారా?’ “అక్కు శిష్యపక్షీ! పరోపకారమే మన వ్రతమురా…పబ్లిగ్గానే ఊదరా!” “అవశ్యం గురూ!  మీరు మహాజ్ఞానులు,…

హమార బజాజ్!

    దూధ్ దూధ్ దూధ్: మూడు రెట్లు stronger, healthier వగైరా వగైరా అని హస్కు కొట్టకుండా పాల శక్తిని తమాషాగా, చాలా చక్కగా చెప్పిన ఈ యాడ్ జింగిల్ ఇప్పటికీ అప్ టు డేట్ గా అనిపిస్తుంది. హమార…

కవుల శాపాలు

ఇదివరలో శ్రీ ఆచార్య తిరుమల గారు వ్రాయగా ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని సేకరించటం జరిగింది. ‘ఆవకాయ’ పాఠకుల కోసం…. పూర్వకవులు ఇంచుమించుగా సదాచార సంపన్నులు, ప్రగాఢమైన దైవభక్తి గలవారు. వారి వాక్కు అమోఘంగా ఉండేది. వారి మాటకు శక్తి కూడా ఎక్కువగా…

చింపాంజీ-సహజీవనం!

“ఏమండి!” “ఏమండీ!” “మన పాప…” “కడుపునొప్పా? వుడ్ వర్డ్స్ పట్టూ…” “అబ్బా ఆపండి వేళాకోళం. నేను చెప్పేది వినండి” “అంతకంటే పనేముంది? చెప్పు” “అదే..మన…పాప గురించి…ఇది చాలా తీవ్రమైన విషయం” “అంటే హైలీ సీరియస్ ఇష్యూ అన్న మాట…చెప్పు చెప్పు” “మన…

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ!

అది తెలుగో, ఇంగ్లీషో, హిందీనో ఏమీ అర్థం కాని ఈనాటి మన సినిమా పాటల రణగొణధ్వనుల మధ్య ఇంచుక మంచి గీతం, సంగీతం వినడం ఎంతైనా అవసరం. కాస్త మానసిక ప్రశాంతత కావాలనుకొనే వాళ్ళ కోసం చిట్టి, పొట్టి మాటల్లో రసవత్తరమైన…

కన్ఫూషన్ శిష్యుడు – కన్‌క్లూషన్ గురుడు

“గురూ!” “వెర్రోహం! ఏమి శిష్యా?” “అంతా కన్ఫూషన్గా ఉంది గురూ?” “అంటే నువ్వు సిసలైన భారతీయుడవేలే శిష్యా!” “చమక్కులాపి నా చిక్కుముళ్ళను విప్పండి దయచేసి” “హు..హు..హు…అడుసు కడుక్కోడానికి, అజ్ఞానం అడుక్కోడానికే పుట్టాయి శిష్యా. అడుక్కో, కడుక్కో!” “ధన్యోస్మి. దేశంలో స్క్యాములు పెరిగాయి,…

దుశ్శబ్దపు జాడీల్లో…

జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన “నవవర్ణశాల”లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా…

మనవూరి పాండవులు

పాండవుల గురించి అందరికీ తెలుసు. వాళ్ళు అప్పుడెప్పుడో అనగనగనగా కాలం నాటి వాళ్ళు. వాళ్ళ పై బోలెడు చిత్రాలు వచ్చాయి. వాటిల్లోని పద్యాలు ఇప్పటికీ ఘనంగానే మోగుతుంటాయి. అందర్లా చేస్తే మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏటుంటదని అనుకొన్నారో ఏమో, బాపు-రమణ…

అమ్మాయిలు – కలలు

Appeal to all (girls in particularly) అనబడే ఉపోద్ఘాతం:కోప్పడకండి!తిట్టకండి!!శాపనార్ధాలు పెట్టకండి!!!అమ్మాయిలూ ఇది నవ్వులాటకి మాత్రమే!!!! ********** నారీ స్తోత్ర సంగ్రహం అనే అత్యంత పురాతన గ్రంధంలో ఒక శ్లోకం ఉంది. అగ్నిపుల్లం అగ్రభాగం ప్రళయ ప్రమాద భాజ్యం ఆడపిల్లం బుద్ధిశక్తిం…

చిటపటలు-08 “మంత్రదండం”

ఏమైందో ఏమిటో మన ప్రధానికి…. మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు…