ఉపోద్ఘాతం: ఇది ఆంగ్ల నూతన సంవత్సరము. ప్రతిరోజూ “కాలాయ తస్మై నమః” అని తలచుకోవడం హైందవ సంస్కృతిలో ముఖ్యభాగము. తద్వారా కాలము యొక్క అనంతత్వాన్ని, మానవులపై దానికిగల అపారమైన ప్రభావమును క్షణక్షణమూ గుర్తుచేస్తుంది భారతీయ సనాతన ధర్మము. మన జీవనములో విందులు,…
Author: గోపీనాథ శర్మ
“వాయుసుత” హనుమంతుడు!
నేడు హనుమజ్జయంతి. కావున ఆ మహాభాగవతోత్తముని గురించి యథామతిగా కొన్ని మాటలు… “రామ” అన్న రెండక్షరాలతో ముక్తి కలిగితే, ఆ ముక్తికి మూల హేతువైన భక్తి సిద్ధించాలంటే “హనుమ” అన్న మూడక్షరాలు అత్యవశ్యకం. “హనుమ” అని పలికితే చాలు మూఢమతికి కూడా…
అల లేని సంద్రమంటే
అల లేని సంద్రమంటే – కలలుండే కనుల జంటే కనురెప్పలనే తెరచాపలతో – నీ హృదయమనే దరిదాపునకుఅలా, అలా సాగనీ – ప్రణయ యాత్రనీ నేలకు అందని నెలవంక – నాలోనికి చేరని నీ తలపుగాలికి పరిమళ మందించి – తలవాల్చే…
గుండె పాట
వెలివేస్తు నన్ను, నువ్వెళ్ళిపోకుతలపోస్తు నిన్ను, నేనుండలేనునీ పాటలోని పదములు నేనేనా బాటలోని పదములు నీవే ఆ వసంతం విలువ శిశిరం కొలిచేనుఈ విరహం నిలువెల్ల తొలిచేనునీలి మేఘమల్లే నీ కురులు జారకుంటేనుపాల కడలి నా మనసు పాలిపోయి సోలెను ||వెలివేస్తు నన్ను||…
అసలైన దీపావళి
దీపావళి – ఆధ్యాత్మిక అంతరార్థం: నిప్పు, నీరు, గాలి వంటి ప్రాకృతిక శక్తులను చూచి భయపడిన ఆదిమానవుడు వాటిల్ని కొలవడం మొదలుపెట్టాడన్న వాదన ఒకటి నేటి కాలంలో ప్రబలంగా వినిపిస్తుంది. ఇతర దేశాలు, జాతులలో ఈ విషయము నిజమై ఉండవచ్చు గాక…
విహ్వలత
ఒకానొక ఆత్మన్యూనతా శూన్య స్వర్గంలోస్వప్నలోలాక్షి మనోగవాక్షం పైపక్షిలా వాలుతుంది మనసు. దీర్ఘస్మృతుల సచిత్రమాలికలో అక్కడక్కడా చిక్కుకొన్ననిర్గంధ కుసుమాల మృతకళేబరాలతోమర్మభాషణం చేస్తుంది మనసు. వధ్యశిలపై వంచబడ్డ శిరస్సునిస్సహాయ నిగూఢ రోదనలోంచిచటుక్కున్న రాలిపడ్డ బాష్పకణజాలాల్లోఈదులాడుతుంది మనసు. అధో జగతి అనంత జీవన పథ సంచలనాలతోకూడి,…
శ్యామలా దండకము
మహాకవి కాళిదాస ప్రణీత శ్యామలా దండకము మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజె చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుస పుష్పబాణహస్తే నమస్తే జగదకమాతః మాతా…
విషాదగీతము
మనసును ఇచ్చి మనసును పొందిన వారున్నారా?ప్రేమను ఎరుగని లోకంలో ముళ్ళే పూలౌనా? రాలను తొలచి, పూలను మలచినతుమ్మెద వాలేనా?వాలిన గానీ, మధువును గ్రోలిసుఖమును పొందేనా?ఏలా? భ్రమ లింకేలా, జీవనజ్వాలలో శలభాన్ని! నదిలోన నీరింకును గానీ, ఇసుకే ఇంకేనా?ముసుగులు వేసిన మనసులలోనిలొసుగులు తెలిసేనా?మోసం,…
పండుగ అంటే ఏమిటి?
ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది. అందరూ కొత్తబట్టలు కట్టుకోని, తీపి వంటకాలను ఆరగించి, తృప్తిగా రోజును గడిపేస్తారు. మరుసటి రోజునకు సగటు జీవితపు చట్రములో చిక్కిపోతారు. మరి పండుగకు అర్థమేమిటి? కొత్తబట్టలు, తీపి వంటకాలేనా? ఏదో ఋణం తీర్చినట్టు పొద్దున్నే…