స్మృతి గీతిక

నిశిరాతిరి ముసిరి మేఘాలు గుసగుసలాడెను కసికసిగా మసిబారెను స్వగతం వేసారెను జీవితం   శిధిల మనమందిర శకలమొక్కటి ప్రొదిలి నేడ్చును ఆది వైభములన్దల్చి విగత పుష్ప వృక్షమొక్కటి పాడు భగ్న తాళానుబద్ధ స్వప్నరాగాన్ని   ఊళలెట్టు గాలి నాలుకల్ చందాన గోలపెట్టు చెట్ల ఆకులందు ఏటవాలుగ…

హృదయ రాగము

  తెలియరాని రాగము అలా తేలివచ్చి సోకెను పలుక నేర్చి భావము సుమలతను చేరి పాకెను హృదయరాగమై…హృదయరాగమై నయన ద్వయపు నర్తనం అనునయపు భావ వీక్షణం శృతి, లయల జీవనం మితిలేని రస నివేదనం హృదయరాగమై…హృదయరాగమై రసికరాజు రంగిది రస భసిత…