ప్రాణం నా క్లెయింట్

వాగ్దత్త భూముల కోసం పోయిన ప్రాణాలు ఏ వాగ్దానాలనూ శ్వాసించలేవు ఇది ప్రాణం తరుఫు న్యాయవాదం నీలోనూ ఉన్న ప్రాణం తరుఫున… నుదుటి మీద, చెమటకు తడవకుండా, ఒక దీపం కట్టుకుని రంగుల సొరంగాల లోపలి చీకటిని కెళ్లగిస్తున్నాను అవసరం శాసిస్తే…

ఇంకోలా

నిన్నా మొన్నా మరి చాల సార్లు నువ్వు  ఎదురయ్యావు నువ్వు అచ్చం నీ లాగే వున్నావు చెయ్యి ఊపానో లేదో ఊపానని అనుకుని వెళ్లిపోయానో సాయంత్రం కాస్త దూరంగా కనిపించావు నువ్వు మరొకరిలా వున్నావు మరొకరిగా వున్నావు ఎవరిలానో చేతులు ఊపుతూ…

ఒలిపిరి

ఇంట్లోకి ఒలిపిరి, కిటికీ మూసెయ్యమంటుందామె ఎలా మూయను ఉన్నది అదొక్కటే. నీళ్లలో పిల్లలు వెన్నెల చొక్కాలు వేసుకుని ఎగురుతుంటారు నాకు ఎగరాలని ఉంది! రోడ్డు మేలు నా కన్న వానతో పిల్లల పాదాలతో వాళ్ల అరుపులతో తడుస్తుంది. గదిని తుడుచుకోవచ్చు కొన్ని…