కిరాయి మనుష్యులు!

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు.”ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ…

జోగినాధమ్ మాస్టారు

జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్’ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. “ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా?” ఆయన నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్. ఆ రోజులు సినీమా రీలులా…

పాము భయం

“ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి…పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?” అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు. భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక,…