మొగల్ ఎ ఆజమ్ కు అరవైయేళ్ళు

1. గత 100 సంవత్సరాల హిందీ సినిమాల్లో బెస్ట్ 10 చెప్పండి అన్నప్పుడు తప్పనిసరిగా మొగల్ ఎ ఆజమ్ , ప్యాసా, నవరంగ్, మదర్ ఇండియ లు ఉంటాయి. మొగల్ ఎ ఆజమ్ లో పాపాజి (పృధ్విరాజ్ కపూర్), దిలీప్ కుమార్,…

ఎవరికీ దొరకని మహా విషాద కావ్యం కిషోర్ కుమార్!

1. హిందీ వెండి తెరపై అల్లరి అంటే కిశోర్ – కిశోర్ అంటే అల్లరి. మహా పిసినారిగా పేరు తెచ్చుకొన్నాడు. అదే పిసినారి కిషొర్ మధుబాల విషయంలో చాలా ఉదారంగా ఉన్నాడు. మరణానికి అతి సమీపంలో మధుబాల ఉందని తెలిసీ ఆమెను…

ఇది చీకటి ఋతువు

కొన్ని బరువులువొదిలి పోయాయిమరికొన్ని బరువుల్నివొదుల్చుకోవాలి -

వెండితెర నారదుడు జీవన్

  1. “నారాయణ!  నారాయణ!” అని విన్నప్పుడల్లా ఎవరు గుర్తు వస్తారు? కలహ భోజనుడు నారదుడు కదా! ఎప్పుడూ మెళ్ళో వీణను వేసుకొని, చిడతలకు పట్టుకొని, లోకాలన్నీ చుడ్తూ, ఎన్నెన్నో సమస్యల్ని సృష్టిస్తూనే పరిష్కరిస్తూ…అబ్బో ఇల్లా ఎన్నెన్నో పన్లు చేసే నారదుడ్ని…

ఇంతకు ఎవరీ అనార్కలి!

    1.అనార్కలి మొఘలాయి సుకుమార రాజకుమారుడు సలీం ప్రేయసి. భార్య కాదు. ఇంతకీ అసలు ఈ అనార్కలి ఎవరు? చరిత్ర లో ఎక్కడా అనార్కలి ప్రస్తావన లేదు.అనార్కలి కేవలం కవులు సృష్టించిన ఒక కాల్పనిక పాత్ర మాత్రమే. చరిత్ర లో…

ఆఖరిమాటగా …

1 పచ్చి సువాసనలు కమ్ముతుంటే పచ్చని పొలాల్లో పలురకాల పక్షుల్ని లెక్కిస్తో చాలా దూరం పయనించాక ఓహ్! దారి తప్పాను కాబోలు అనిపిస్తోంది ! 2 ఏ నమ్మకాలూ లేవనీ నువ్వేమో సునాయాసంగా వొదిలించుకుంటావు – పక్కలో పాముని దాచుకొని నిద్రిస్తున్నట్లు…

బహురూపియా

    1 లేవగానే ముద్దుగా మొహాన్ని అద్దంలో చూసుకొంటాను – లేత శిశువంత సుకుమారత్వాన్ని తడుముకుంటాను , నా తండ్రి లోని గంభీరత్వాన్నీ కొడుకులోని చిలిపితనాన్ని కలగలసిన హృదయోల్లాస పొగరుబోతు క్షణమిది – నన్ను నేను చూసుకోంటాను మురిపెంగా –…

కరాచీ వీధులు

1 మొదటి సారి వొచ్చినా మొహాలన్నీ పరిచయమున్నట్లుగానే వున్నాయి – ఈ పుర వీధులు నా కేమీ కొత్తగా కనిపించడంలేదు – అద్దంలో నా మొహం నాకే కనిపించినంత నిజంగా అన్నీ సొంత బజారు కరచాలనాలే – చిన్నప్పుడు తప్పిపోయిన బాల్య…

సొంత ఇంటి పరాయి 

  చాల రోజుల క్రితం నా ఇంటి పెరట్లోని చెట్టు కొమ్మమీద పక్షి గూడు అల్లింది – రోజు పాటల్లా కూసేది – కొంత కాలం లోక సంచారం చేసొచ్చాక గూడులేదు పక్షి లేదు చెట్టూలేదు ఆకస్మికంగా నా దేహం నీంచి…

వాజపేయి కవితలు – 1

మాజీ ప్రధాని, రాజకీయవేత్త, సుప్రసిద్ధ వక్త అయిన ’భారతరత్న’ అటల్ బిహారీ వాజపేయీ హిందీ కవితలకు ప్రముఖ తెలుగు కవి డా. ఇక్బాల్ చంద్ తెలుగు అనువాదం. చదవండి – వాజపేయీ కవితలు మొదటి భాగం.     లోకంలో   …