మిస్డ్ కాల్

మంచు కత్తితో పొడిచి సాక్ష్యం లేకుండానే పారిపోయే మొరటు సరసం…   మంచినిద్రలో చెంప పై ఛళ్లుక్కున చాచికొట్టి మాయమైన మెరుపు పిలుపు…   అకవుల అద్దె ఏడ్పు, దొంగ ఆర్ద్రతలా స్వప్నపుష్పంపై వాలి చెరుస్తున్న మిడుతల దండులా నీ గొంతు……

బెంగళూరు లో వొకానొక సాయంత్రం

వొళ్ళు విరిచి కను మీటుతూమాయమయ్యే కావ్యనాయిక లాటి మబ్బులు- రెండు చప్టీల మత్తుదనపు వీకెన్డ్- బహుకాలానికి పలకరిస్తొన్న మరో ఇన్పాంట్ సారో,బలాదూర్ ప్రయాణాన్ని చెరిచిఆత్మహత్యయించుకొమ్మని బెదిరిస్తూ …. వొర్షించని ఆకాశం లోంచిడబ్బా లో రాళ్ళ కరకు శబ్దాలు,దాహం పై కనికరించని నిష్ఫల…

అస్తిత్వ వేదన కవులు – 2

మూలం:శ్రీ ఇక్బాల్ చంద్ పరిశోధనా గ్రంథం “ఆధునిక తెలుగు సాహిత్యంలో జీవన వేదన” అస్తిత్వ వేదన కవులు – శ్రీరంగం నారాయణ బాబు శ్రీరంగం నారాయణ బాబు 17/05/1906న విజయనగరంలో పుట్టాడు. తండ్రి పేరు శ్రీరంగం సుందర నారాయణ. వీరు వకీలుగా…

అస్తిత్వ వేదన కవులు – 1

  ఆవకాయ.కామ్ లో ప్రచురితమవబోతున్న ఈ వ్యాసమాలకు మూలం శ్రీ ఇక్బాల్ చంద్ గారి “ఆధునిక తెలుగు కవిత్వంలో జీవన వేదన” (Exist Aesthesia in Telugu Modern Poetry) నుండి గ్రహించడం జరిగింది. శ్రీ ఇక్బాల్ చంద్ గారు “ఆరోవర్ణం”,…

పునర్మిలనం

చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది!   పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు!   అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం…

పోయినోళ్ళు

వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే!   చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!