అత్యాచారాలు – అంతర్జాలం

  ఈరోజుల్లో అంతర్జాలం నిండుగా విచ్చలవిడిగా కనిపిస్తున్న అర్ధనగ్న/నగ్న చిత్రాలు ముఖ్యంగా స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపిస్తూ వస్తున్న ప్రకటనలు, కేవలం “నేను 18 సంవత్సరాలు నిండిన వ్యక్తిని” అని “ఎస్” బటన్ నొక్కినంత మాత్రంచేత విచ్చలవిడి శృంగార చిత్రాలు…

నటులు – సినిమా పాత్రలు – వాటి ప్రభావాలు

భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వైవిధ్యం గల పాత్రలు కేవలం ఎన్టీఆర్, ఎఎన్ఆర్, శివాజీ గణేశ్ మాత్రమే పోషించారని చెబితే అది ఒక చారిత్రక సత్యమే. ఎన్టీఅర్ విషయానికి వస్తే ఆయన చేసిన పాత్రల ప్రభావం, ఆయనకు ప్రేక్షకులు పంచిన అభిమానం…

తెలుగు జాతి ’విభజన’!

బమ్మెర పోతన  (1450–1510) బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా లో కేసన్న లక్ష్మమ్మ లకు జన్మించాడు అని చరిత్ర చెబుతోంది.  అప్పుడు ఆయన తెలంగాణా లో పుట్టాడా ఆంధ్ర లోనా రాయలసీమ లోనా అని ఎవరు అడగలేదు ఆయన ఒక సహజ…

గాంధి గారి పుణ్యమా అని….

ఈ రోజు భారతీయ ఉద్యోగులు జాతిపిత జ్ఞాపకాల ఒడిలో సేదతీరే రోజు ఉరకల-పరుగుల జీవితానికి ఒక రోజు సెలవిచ్చి గాంధీ కి కృతజ్ఞత తెలిపే రోజు ఈరోజు రాజుకున్న రజో గుణాన్ని రోజూ లా కాకుండా సత్యం, సాత్వికతతో తొలగించే రోజు…

తెలుగు సినిమాకు అందని భీముడు

చాల మంది పెద్దలు అనగా విన్నాను, తెలుగు వారి పురాణ జ్ఞానం 90% తెలుగు సినిమా సంప్రాప్తమే. ఇందులో ప్రక్షిప్తాలు అనేకం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్టీఆర్ కు అనుకూలంగా పురాణ పాత్రాలూ మారిపొతూ కనబడ్తాయి. పాండవ వనవాసంలో భీముడే…

జీవుల పూర్వ జన్మ వృత్తాంతం ఒక విలేఖరికి తెలిస్తే !!

నీ అమ్మ కడుపున చెడబుట్టావు కదరా చూడు నీ బతుకు ఇలా ఈ మానులా !!   ఓసి నీ కామం కాలిపోనూ సినిమా తారగా ఎలిగిపోయి ఇలా కుక్క గా పుట్టావా  చూడు వావి వరుసా లేకుండా నీ బతుకు !!  …

వెర్రి భక్తి – వ్యక్తిపూజ

మొన్న ఖైరతాబాద్ గణేశ్ ప్రసాదం (4 వేల కిలోల లడ్డూ) మురికి నీరులో కలిసిపోయాకా, నిన్న జగన్ బెయిల్  పై విడుదలై అద్భుత స్వాగతం పొందాకా ఎందుకు మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయం గురించి అన్య మతాల వారు అవమానకరంగా మాట్లాడతారు అనే…

మోడీ “నరేంద్రుడు” కావాలంటే ఏం చెయ్యాలి?

మన వేద వాజ్ఞ్మయంలో ఇంద్రుడు సాధకులకు ఒక ముఖ్య పరీక్షాధికారి.  ఎవరు ఈతను పెట్టే పరీక్షలలో ఉత్తీర్ణులో వారికి కల్పాంతంలో ఇంద్ర పదవిని ఇస్తారు. ప్రధాన మంత్రి పదవి కూడా ఇటువంటిదే.  కాని దురదృష్టవశాత్తు  ఈ పదవి విలువను సోనియా గాంధీ,  మన్మోహనుడు ఊహించని రీతిలో దిగజార్చారు. …

కొత్తా రాష్ట్ర మండి…

కొత్తా రాష్ట్ర మండి, వినోదం చూసి పొండి  పేరు మారితే రూపు మారును పేదరికం ఇక తొలగి పోవును   కొత్త కుంపట్లో నీళ్ళు కాసినా నెయ్యగ వెంటనే  మారి పోవును   చిత్రం చూడ రండి, ఇది భలే కొత్తా రాష్ట్రమండి    విడిపోయి కలసి ఉండడం,…

మనం సమర్ధ భారతీయులమే

చార్ ధామ్ లో సంభవించిన ప్రకృతి విపత్తు భారత దేశపు ప్రజల సత్తాను వారి పాలకుల పరిపాలనా దక్షతను మరొక్క సారి ప్రపంచానికి చాటింది. దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రతిసారీ మన స్పందన ఒకటే – ముఖ్యమంత్రి…