అనువాదాలలో సాధకబాధకాలు.

    వాస్తవ్ గారు అనువాదాలమీద రాసిన ప్రశ్నోత్తరాలు చూసేక, నా అభిప్రాయం కూడా చెప్దాం అనిపించింది. వాస్తవ్ గారి ప్రశ్నలూ, సమాధానాలూ సమంజసమైనవే. అయితే అక్కడ ప్రస్ఫుటం కాని ఒకటి రెండు విషయాలు మరోమారు స్పృశించడానికి ఈ వ్యాసం. అనువాదకులు…

నిడుదవోలు వెంకటరావు గారు: జంగమ విజ్ఞాన సర్వస్వము

  విద్యారత్న, కళాప్రపూర్ణ, పరిశోధనపరమేశ్వరులు, జంగమవిజ్ఞానసర్వస్వము వంటి అనేక బిరుదులు సార్థకనామధేయాలుగా రాజిల్లిన పండితులు నిడుదవోలు వెంకటరావు గారు. వంశపారంపర్యంగా విద్వత్‌యశోభూషణులుగా చెలగిన వంశంలో సుందరంపంతులు, జోగమ్మగారి ఎనిమిమంది సంతానంలో నాల్గవసంతానం, మొదటి పుత్రుడుగా జనవరి 3వతేదీ, 1903లో విజయనగరంలో జన్మించారు.…