సైద్ధాంతిక నిబద్ధత వల్ల రెండు తరాల ఖాన్ లు నష్టపోయారు. ఆనాటి ఖాన్ గారిమీద రాళ్ళేసిన కమ్యూనిస్టులు ఏం సాధించారో తెలియాలంటే బంగ్లాదేశ్ కమ్యూనిస్టులను భూతద్దంలో వెతికి, దొరికితే అడగాలి. మార్క్సిస్టులు 1996లో జ్యోతిబసుని ప్రధాని అవనివ్వకపోవటంతో పోలిస్తే, 1947 కి ముందు కమ్యూనిస్టులు చేసిన జిన్నా భజన వల్లే దేశం ఎక్కువగా నష్టపోయిన మాట వాస్తవం.జరిగిన తప్పిదం కన్నా, దానిని ఒక తప్పిదంగా గుర్తించకపోవటమే అసలు విషాదం.
Author: Ravi Kumar Mula
బూమరాంగ్‍లు పదును పెట్టుకుంటున్న చైనా
ఈ రోజు చైనా తనని తాను ఒక ప్రపంచ శక్తిగా భావించుకుంటూ అందుకు తగ్గ ఋజువులు చాలానే చూపెడుతోంది. వ్యాపారపరంగా అమెరికాని మించిపోవాలనీ, సైనికపరంగా భారత్ తనను చూసి భయపడుతూనే ఉండాలనీ, తద్వారా, భారత్ మిగతా ప్రపపంచంతో నిర్వహించే…
వైరల్ రాజకీయం
వైరల్ రాజకీయం అనేది ఇప్పుడొక ప్రత్యేక విషయంగా మారిందనిపిస్తోంది. జంతువులద్వారానో పక్షులద్వారానో మనుషులకు సంక్రమించే వైరస్ ల గురించి, అలాగే కృత్రిమ జన్యుమార్పిడుల గురించి కాస్త చదువుకున్నాను కనుక ఈ వ్యాసం రాయగలుగుతున్నాను. వైరస్ కి దేశాలూ, రాజకీయాలూ…