ఎట్టెకేలకు ఎన్నికల యుద్ధం ముగిసింది. దాదాపు 40 రోజులకు పైగా కొనసాగిన ఈ యుద్ధ ఫలితాలు, దేశ ప్రజల తీర్పులోని విలక్షణతకు, విచక్షణతకు అద్దం పట్టింది. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టి. అమలు, నల్లధన వ్యవహారంలోని వైఫల్యాల మధ్య కూడా నరేంద్ర…
Author: Saikiran Kondamudi
ఆంధ్రాకు బాబు మాత్రమే…
లోటు బడ్జెట్టు. రాజధాని లేదు. ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. మౌలిక వసతులు లేవు. సమైక్య రాష్ట్రం నుంచి అంటించబడ్డ అప్పులు, అందజేయని ఆదాయాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, నేతలపై ప్రజలలో రగులుతున్న అపనమ్మకం. పార్లమెంటులో…
జనసేన నేత పవన్‌కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ
గౌరవనీయులు పవన్‌కళ్యాణ్ గారికి – నమస్కారాలతో… ఈమధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మీతో నా భావాలు పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఈ బహిరంగ లేఖ. మిమ్మల్ని అవమానించాలనో, మీ అభిమానులను కవ్వించాలనో ఉద్దేశ్యంతో మాత్రం వ్రాయలేదని…
కుక్క తోక – గోదారి ఈత
అది 2014 ఏప్రిల్ నెల. మండు వేసవి. బాబు గోదారి గట్టున ఓ చెట్టు నీడలో పిట్టలా కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో మనసు పరితాపం చెందుతోంది బాబుకి. అప్పటికి 10 సంవత్సరాలుగా వేయిటింగ్ చేస్తున్నాడు, గట్టు దిగి ఎదురుగా కనిపిస్తున్న నది…
నాటకరత్న నరేంద్రమోడీ – నిప్పులాంటి నవ్యాంధ్ర నిజాలు
ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు,…
కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు
కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు. నాలుగు సంవత్సరాలు తానా అంటే…
ఉడతల ఊపులు
మొత్తానికి భాజపా, తెదేపా కలిసి మొన్నటిదాకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు చూపించారు. మార్చి అయిదు నుంచి ఫస్ట్ అండ్ సెకెండ్ షో చూపిస్తారేమో! చూపిస్తే చూపించారు గానీ, ఇద్దరూ కలిసి ప్రజలకు మాత్రం చెవుల్లో పూవులు పెట్టేసారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం…
మనకెందుకు ఈ మోడీ దరిద్రం?
2014 ఎన్నికల నాటికి అయ్యో పాపం అనుకున్న మోడీ, 2017 నాటికి అధికారమదంతో, తలకెక్కిన అహంకారంతో రోజుకో రూపంలో అక్కడాఇక్కడా కాదు, సాక్షాత్తు తానే నమస్కరించి అడుగుపెట్టిన పార్లమెంటులోనే వికృతంగా ఆవిష్కృతమౌతున్నాడు. సమయాసమయ విచక్షణలేకుండా పార్లమెంటును ఓ ఎన్నికల సభగా మార్చిన…
భారతంలో శిఖండి – నరేంద్ర మోడీ
సమాఖ్య పద్ధతికి కాంగ్రెస్ తూట్లు పెట్టిందని అందుకని ప్రణాళికా సంఘం స్థానంలో మరో సంస్థ అవసరమని చెప్పి, జనవరి, 2015లో నీతీ ఆయోగ్‌ని మొదలుపెట్టాడు నరేంద్ర మోడి. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తి అని మొదలు పెట్టిన ఈ వ్యవస్థ,…
నల్లకోడైనా తెల్ల గుడ్డే
నల్లకోడైనా పెట్టేది తెల్ల గుడ్డే. కాంగ్రెస్ అయినా, భాజపా అయినే మనకు మిగిలిందీ పెద్ద గుడ్డే! “నవ్యాంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని అమరావతికి తగినంత సహాయం చేస్తూనే ఉన్నాం. దానికి వార్షిక బడ్జెట్‌కు సంబంధం ఏమీ లేదు.” కేంద్ర ప్రభుత్వ వార్షిక…