“అబద్ధం చెబితే అన్నం పుట్టదు, నిజం చెబితే నీళ్ళు పుట్టవు” అన్న సామెత గుర్తుకొస్తున్నది మన చంద్రబాబుగారి పరిస్థితి చూస్తుంటే. ఈ అయ్యకు ఆరాటమే కానీ, పోరాటం తక్కువ. అర నిముషం తీరిక లేకుండా, అర్థరూపాయి ఆదాయం లేకుండా నాలుగు…
Author: Saikiran Kondamudi
ఈ వాక్యం చచ్చిపోదు
‘గాలి అద్దం’ చదువుతుంటే, ‘ఒక వెళ్ళిపోతాను’ లో పాఠకుల ఆలోచనలని అస్తవ్యస్తం చేసిన నాయుడుగారు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తారు! ‘ఒక వెళ్ళిపోతాను’ని డీకోడ్ చేస్తే అది ‘గాలి అద్దం’ అవుతుందేమో అని అనిపిస్తుంది.
గాలి అద్దం పుస్తక ఆవిష్కరణ
ఎమ్.ఎస్. నాయుడు గారి కవితల పుస్తకం ‘గాలి అద్దం’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 10, 2016 న గోల్డెన్ త్రెషోల్డ్ (GT) అబిడ్సు, హైద్రబాదులో జరుగును. కె.శివారెడ్డి అధ్యక్షతన, అంబటి సురేంద్ర రాజు (అసుర), యాకూబ్, రాజీవ్ వేల్చేటి, కుప్పిలి పద్మ,…
కొన్ని కలలు అంతే
మొదటి వాక్యానికి ముందే మరో కల వ్రాసిన ముగింపులా- నదికి ఆవల నిద్రిస్తున్న నక్షత్రం చీకటి స్వరాలతో శ్వాసిస్తూ పాత కొమ్మలకు కొత్త రెమ్మలు తొడుగుతుంది. ముగింపుకు ముందుమాటలా మబ్బుపూల మధ్య పూసిన ఓ గాలిపాట ఆకుల రెప్పల మధ్య…