వాడు చచ్చాడు! 26 నవంబరు, 2008 ముంబాయిలో జరిగిన తీవ్రవాదుల దాడిలో పట్టుబడిన దుర్మార్గుడు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చచ్చాడు. దాదాపు మూడు రోజులు ముంబాయిని అల్లకల్లోలం చేసి చిన్నపిల్లలని కూడా చూడకుండా కనిపించిన వారందరినీ కాల్చిపారేసిన దుర్మార్గుడు ఎట్టకేలకు…
Author: Saikiran Kondamudi
శ్రావణమేఘాలు
అమ్మా నాన్న పిట్టలు ఎగిరిపోతాయిబరువును మోసిన చెట్టేభారంగా నిలబడుతుంది పిట్టలు ఎగురుకుంటూ వస్తాయిభారంగా నిలబడిన చెట్టేసంబరంగా నవ్వుతుంది. * * * బెస్ట్ హాఫ్ ఒత్తి మీదఒద్దికగా కూర్చొనిమౌనంగానన్ను స్పృశిస్తూవెలుగు మత్తుగా పెనవేసుకుంటూజ్ఞాపకాలు పలకరిస్తుంటేమౌనానికి మరోవైపునాలో నేను నీ నీడలో నేను
బాపు బొమ్మల రాజ్యం – శ్రీరామరాజ్యం
మన దేశంలో పౌరాణికాలు తెలుగువారే వారసత్వంగా అంది పుచ్చుకున్నారు. పౌరాణిక నాటకాల నుంచి సినిమాల వరకూ మన తెలుగువాళ్ళు చేసిన కృషి దేశంలో మరెవరు చేసి కూడా ఉండరు. అసలు పౌరాణిక సినిమాలు తీయటమే చాలా కష్టం. ప్రేక్షకులకు తెలిసిన కధే…
Ra.One or Raven – What is it all about?
Does any one remember Raghavan – a Malayalee Circus Person in a DD Serial Circus? Or does any one remember the character of Abhimanyu Rai in a DD Serial Fauji?…