పేరులో నేముంది

పేర్లు పెట్టడం ఎంత కష్టమో పిల్లలున్న వారందరికీ తెలుసు. మనకంటూ ఓ ఆదర్శ మూర్తి ఉంటే అది కాస్త సులభమవుతుంది. అందుకే స్వాతంత్ర్య సమరం జరిగే రోజుల్లో ఎందరో తమ పిల్లలకు తెలుగు పేర్లు కాకపోయినా సుభాష్ చంద్ర బోసు అనీ,…

నిర్ణయం

నేనూ, ప్రత్యూషా నడుస్తున్నాం ఇందిరా పార్కులో. పరీక్షల సీజన్ కాబట్టి… ఇళ్ళలో చదివితే అర్థం కానట్టూ పార్కుల్లో చదివే పిల్లలూ, సాయంత్రపు విహారానికి వచ్చిన దంపతులూ, వాళ్ళను వాళ్ళ మానాన వదిలేసి ఆడుకునే పసివాళ్ళూ, ఆరోగ్యం కోసం వచ్చినట్టూ ఈవెనింగ్ వాక్…

కరుణశ్రీ అంజలి

దేవుణ్ణి నమ్మే ఆస్తికులూ, నమ్మని నాస్తికులూ, సందిగ్ధంలో ఉండే Agnostic లూ కూడా తమ జీవితాల్లో అత్యంత కష్ట సమయాల్లో ధైర్యం కోసం ఏదో కనిపించని శక్తిని (అది ఆత్మ విశ్వాసమనుకోండి, విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి అనుకోండి) ప్రార్థించడం కద్దు. సైంటిఫిక్…

కరుణశ్రీ కవిత్వం

అద్భుతమైన భావాల్ని అందంగా వ్యక్తీకరించడానికి తెలుగు భాషకున్న ఒక మాధ్యమం – పద్య కవిత్వం. కాకపోతే, కాలక్రమేణా సగటు ప్రజల పాండిత్యం సన్నగిల్లడంతో పద్య కవిత్వానికి ఆదరణ కరువైంది. అయినా, క్రిందటి శతాబ్దంలో కూడా మధురమైన కవిత్వాన్ని వెలువర్చిన కవులుండే వారు.…

ఫాలనేత్రానల – అన్నమయ్య కీర్తన

  ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీవిహారా లక్ష్మీనారసింహా!   ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా! కులశైల కుంభినీ కుముదహిత రవిగగన చలననిధి నిపుణ నిశ్చల నారసింహా! ॥ఫాల॥   వివర ఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవ…

థాంక్స్

అంత పెద్ద సరోవరంలో ఒకే ఏనుగు నీళ్ళు తాగుతోంది. చిన్ని కళ్ళతో పెద్ద శరీరంతో అమాయకంగా కనిపిస్తోన్న దాన్ని చూడ్డం గమ్మత్తుగా ఉంది – ఒడ్డున నిలబడ్డ నాకు. నీళ్ళలో మొదలైన చిన్న సంచలనం కాస్సేపటికి మొసలి రూపంలో బయటపడింది.   …

పూర్ ఫెలో

మనసు కోతిలాంటిదని బుచ్చిబాబు ప్రగాఢ నమ్మకం. ఏది ఆకర్షణీయంగా కనబడితే అటుకేసి పరుగెడుతుంది – అంటాడతను. అలాగని బుచ్చిబాబు ఏ విషయం మీదా వెంటనే ఓ నిర్ధారణకు రాడు, ఎన్నో పరిశోధనలు, అనుభవాల తరువాత తప్ప. * * * *…