కొత్త కాంగ్రెసోడు కాకాల బాకా ఆపడని కొత్త సామెత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పంచెలూడదీసి పరుగెత్తిస్తామన్న పులి, ఈరోజు కాంగ్రెస్ కండువాలో దూరి కేక పుట్టిస్తున్నదని కడపలోని ప్రతి గడప కోడై కూస్తున్నదట. జగన్ పై భీకరంగా విమర్శలు గుప్పిస్తూ…ఆరు…
Author: Savyasachi K
చిటపటలు-01
పాపం మన రాజకీయ నాయకులు! వీళ్ళ బ్రతుకులు అరిటాకులైతే, బంధువులు మాత్రం ముళ్ళే. పకడ్బంది ప్రణాళికలతో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి ఆరోపణలు వీళ్ళ వీపు విమానం మోత మోగిస్తూనే ఉన్నాయి. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మరో కోణం ఈ…