ఆడుకుంటూనే వాడు మాట్లాడాడు, పోట్లాడాడు , నేర్చాడు నేర్పించాడు. వాడి ఆచూకీ వాడికి దొరికినందుకు ఆ బొమ్మల గదిలో ఎన్ని ఆనందబాష్పాలనో రాల్చాడు కానీ ఇంతలోనే వేడుకుంటూ వాడు మాట్లాడడం మరిచాడు పోట్లాడడం విడిచాడు తెలియనిదేంతో నేర్చుకుంటూ ఊహలు ఉచితం కాదని వాడి…
Author: S K V Ramesh
సున్నాలు – శూన్యాలు
సున్నాలు – శూన్యాలు సున్నాలతో ఎదిగేది జీతం. శూన్యాలతో నిండేది జీవితం. *** వెన్నెల విల్లు చూపుల విరాళమిచ్చిన! నాకు వెన్నెల విల్లు రాసిచ్చింది ఆ జాబిలి. *** ఇంట…. రచ్చ… విభజించి పాలిస్తూ రచ్చ గెలిచి కలిసుంటే కలదు…
నీటి అద్దం
నీటి అద్దం వంగి, ఆ రైతు జార్చు నీటి అద్దాన తమ మోము చూసుకోవాలని పోటీ పడుతూ పెరుగుతున్నాయా విత్తులు పైరుపాపలుగా. **** పూలజడ కొమ్మలు మరచిపోయిన పూలజడలను తాను వేసుకొచ్చిందా గున్నమావి కొమ్మ ఈ వసంతాన. ****…
స్వర సన్యాసం!
స్వర సన్యాసం స్వర సన్యాసం చేశాయోయ్! నేటి పాటలు. ఇక మనసులనెలా గెలుస్తాయిలే. **** భోగం ఎంత భోగమో ఈ నీడకి నేలే బోయీ అయింది. **** పెద్ద గీత కాలం మాత్రం లోకపు గాయాలను మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన! గీత…
ఊహ
ఊహ కాలాన్ని దొర్లించి, కాలాన్నే కదిలించి! తీపి గురుతుగానో, చెడు గుళికగానో! మనసున మిగిలిపోదూ! ఊహ. **** బాష్పాభిషేకం విచ్చుకున్న పూలైన వేళ ఆ పెదవులు! తొలి మంచు బిందువుల తళుకద్దడానికి ఎంత తొందర పడుతున్నవో చూడా ఆనందబాష్పాలు. **** తల్లిదండ్రులు…
మరపు
మరపు పొంగే ఆ పాల నవ్వుల నురుగులను చూసుకుంటూ! ఆ అల తనను కొట్టిన దెబ్బను మర్చిపోదూ ఈ శిల. **** నీటిబొట్లు ఐకమత్యం లో అందముందో లేక విడిపోవడంలో అందముందోనని ఆ విధాత కూడా తమకింకా…
కొండంత మేడ
కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై కొండంత మేడను ఎంత అందంగా కట్టిందో చూడు వెలిగే ఆ దీపం. **** మానవత ఏమి నిలబడి ఉంటుందోయ్ ఆ అద్దం ముందు అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో ఆ ఏముందిలే …
అందం
అందం ఓ పక్క ఆ ఆకాశం తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా అందాన్ని ఎంతందంగా నెమరువేస్తోందో చూడా నది ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని. ***** జలపాతం దగ్గరకు పిలిచి అంత గంధం నా మేనంతా పూసి తన గాంధర్వాన్నంతా…
వెలుగుల చీకట్లు
వెలుగుల చీకట్లు నా దేశాన సంస్కృతనే గర్భాలయాన రంగురంగు దీపాలే! ఎన్ని చీకట్లను ప్రసవించాయో చూడు! ఆ పబ్బుల పుణ్యమా అంటూ. **** వెచ్చని స్వప్నాలు మబ్బుల దుప్పటి కప్పుకుని నిదురించే ఆ కొండల మనస్సుల్లో వెచ్చని స్వప్నాలుగా…
విశ్వ పరిణామం
విశ్వ పరిణామం అణువు నుండి తానెలా పరిణమించానో అని తెలుసుకోవాలంటే ఈ విశ్వం నాలోని నీ పరిచయం నుండి ప్రస్తుతాన్ని పరీక్షిస్తే సరి. **** సంస్కృతి వ్యసనాలకు వయసు తగ్గిన చోట తాను మాత్రమూ ఆయువెక్కువ పోసుకోగలదా?…