అంతలోనే పుట్టి నీలో నీవే కలిసిపోయే నీ ఇంద్రజాలమెవ్వరికీ అబ్బిందికాదు నీ రూపగోప్యతకాలవాలమై ఎన్నో చైతన్యాలు నీ ఒడిలో పెరిగి విరుగుతాయి నీ ఏకరూప స్పర్శకు ముగ్ధమొంది ఏకాంశిక తానై నీ కౌగిట చేరి వివిధ రూప లావణ్యాలతో తననలంకరించమంటుందీ విశ్వం అలంకరించి తనవంక చూడక…
Author: S K V Ramesh
వసంతం
నాదైన ఈ తోటలో కొమ్మ మీద కురుస్తున్న ప్రతి చుక్క ఓ పూవై పోతుంటే ఆ తావిని మోస్తూ గాలికి పట్టిన స్వేదం ముత్యాలౌతుంటే రెక్క విప్పి ఆ తేటులు మయూరాలనే మరపిస్తుంటే నా మనసున రేగిన మోదమంతా తుషారమై ఈ…
పరిణామం
అడవి, తోట పెరడు, కుండీ నాలుగు ముక్కల్లో పచ్చని చరిత్ర పరిణామం ఇదే. ******* నీ నా భావాల తీగలు పాకుతూ లోకమంతా అల్లుకున్న పందిరి నీడలో మన మనసులు నేర్చుకునే ప్రాకృతిక పాఠాలే రాత్రింబవళ్ళైనాయి. ******* ఎవరు…
ఆమె
ఆమె ఓ వెన్నెల రాత్రి వెన్నెల అభినేత్రి ఆమె ఓ సౌందర్యం ప్రణయ మాధుర్యం ఆమె ఓ స్వప్నిక నా జీవన జ్ఞాపిక ఆమె నాకై వేచిన అభిసారిక నన్నూరించే రసమయ గీతిక ఆమె ఓ మలయపవన వీచిక నా విరహ…
కీచురాయి
ధైర్యానికని చీకటికి మంత్రోపదేశం చేస్తోందా కీచురాయి. ******* అమ్మకైన గాయం నుండి పూచిందే నా జీవితమని కాబోలు దానికెన్ని గాయాలు చేస్తుందో చూడు ఈ కాలం. ******* అనురాగాలను బయటికంపలేక ఏడుస్తున్న ఎన్ని గుండెలకు స్వాంతననిస్తుందో ఆ మృత్యువు. ******* ప్రతిసారీ…
ఏకాంతం
ఋజువేది నా ఏకాంతానికి మళ్ళీ మళ్ళీ నాలో ప్రతిధ్వనించే నీ పిలుపులు తప్ప. ********* నావైన రెండు ఆనందభాష్పాల మీదుగానే నీ మనసు లోతుల్లోకి జారింది ఈ ప్రకృతి. ********* నీ , నా మనసుల పారవశ్యానికి నడుమ ఒద్దికగా కూర్చుందే…
ఎడారి
ఎడారి ముఖ చిత్రాన్ని మార్చేసిందా గాలి ఉన్మాదంతో. ******* నఖశిఖ పర్యంతమూ తన విభుని సౌందర్యాన్ని చూడాలని కాదూ కరిగి లోయలలోకి జారేది ఆ మేఘం. ******** నిదుర మనోమెలకువ అనే రెండు కత్తులనూ ఎంతందంగా తన ఒరలో…
రైతు
గుప్పెడిచ్చే ఆ రైతు పిడికెడౌతున్నాడు. ***** వేళ్ళా రైతువి ముడి పడ్డాయని తెలియక వాడి డెక్కల చప్పుడుతో తను డొక్క నింపుకోవాలని ఎదురు చూస్తోందా చేను. ****** అందరికీ నవ్వులే నగలు కానీ ఆ నవ్వులే బంగారం కన్నా ప్రియమైనాయి. …
భారం
ఎవరికీ తెలియకూడదని వదిలించుకున్న తొమ్మిది నెలల భారమదని పాపమా కుక్కలకేం తెలుసు అందరికీ తెలిసేలా పంచేసుకున్నాయి మరి. ******* ఉన్నోడు స్వర్గంలో కూర్చుని తాగుతాడులేనోడుతాగి స్వర్గానికెళ్తాడుమొత్తానికి స్వర్గమొచ్చివీధి వీధినా పడిందోయ్. ******* ఆ సాలెకు గూడుచేసిన సాయంఈ…
మౌనం
మౌనం మౌనం కలసి ఎలా మాట్లాడుకుంటాయంటే రెండు గుండెల చప్పుళ్ళను నెమ్మదించి నాలుగు రెప్పల సవ్వడిలా. ******** నా అనంత లోకపు ఎల్లలు నీ కనుసన్నలు. ******** బరువెక్కిన తనను మోసుకుపోతున్న గాలిని తన తడి చేతులతో హత్తుకుంటూ కరిగిపోయిందా కారుమేఘం.…
