హృదయ లోలకం

ఒక స్పర్శతోసందేహాలు నివృత్తమవుతాయో మరిన్ని జాగృతమవుతాయో ఇష్టానికి దూరంగాఅడుగులేసినప్పుడే తెలుస్తుందిమొరాయించిన మనసు బరువుఎన్నివేల టన్నులో    ఆలోచన రెండు రకాలవుతుందిచంద్రుడొచ్చినప్పుడొకలా సూర్యుడిని చూసాక మరోలాఎంత సందేహాత్మకం ఈ జీవితం  సరిబేసి సంఖ్యల్లో ఓటెవరికంటూ  వున్నట్టుండి…వరసగాఅద్ధం  ప్రకటించడం పోగొట్టుకుంటుంది   ఏకాంతపు జాడల్లో కూడా నన్ను…

ప్రకృతి

నాలుగు పదాలో, నాలుగు వాక్యాలోఅవి నీనుండి అని తెలిసాక కళ్ళు కొలవడం మానేస్తాయివసంతగాలికి వూగేపూలతీగవుతుందీ గుండె వేణువూదుతావో,నీళ్ళు వదులుతావో, తేల్చుకో త్వరగా! ****** అందరిలోనే వున్నావుఎన్నో సంభాషిస్తున్నావుఅయితేనేం…. తీరని నాతలపుల్లో వాలిన నా కనురెప్పల్లోదొరికిపోయావు      ****** తూర్పూ పడమరల్లో రహస్యాన్ని ఛేదిద్దామనే…

రాజీ

విరిగిన గాజుపెంకులుఎంత తుడిచినా  నక్కి నక్కి దాక్కున్నాయేమో   అడుగేసినప్పుడల్లా అదుముకుంటున్నాయి ప్రతి కన్నీటి చుక్క పుట్టుకకిమనసెంత కాంతివేగంతో   లుంగలు చుట్టుకుపోతుందని గడియేసిన తలుపురెక్కలు తెరవని కిటికీ అసంతృప్తి – కోపంఅన్ని మూలల్లో అశాంతి జ్వలనం  చాలా సేపయింది….ఆసరా కోసమంటూదేవుడివైపు సాచిన చేయిఇంకా…