అనుభూతి కవిత్వం

ప్రస్తుతం తెలుగుదేశంలో అనుభూతి కవిత్వం మీదా చాలానే అపోహలు ఉన్నాయి. భావకవిత్వాన్నే (కృష్ణశాస్త్రి పంథా) అనుభూతి కవిత్వంగా చాలామంది అపార్ధం చేసుకుంటున్నారు. అభ్యుదయవాదాన్ని తృణీకరించిన కవిత్వంగా అనుభూతి కవిత్వాన్ని పరిగణించటం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా ఈ ఆరోపణలు గుప్పించేది మాత్రం అభ్యుదయవాద…

డొల్ల

నీకెప్పుడూ అనిపించలేదూ బనీన్ని విప్పి సోఫా మీద విసిరేసినట్టు దేహాన్ని కూడా విప్పి పారేసి దిగంబరంగా ఆత్మని అంబరాన్ని చేర్చాలని? బహుశా అప్పుడు నువ్వు ప్రపంచంతో విసిగిపోయి ఉంటావు కానీ ఇప్పుడు నేను ప్రవక్తలతో కూడా విసిగిపోయాను తిరిగొచ్చిన క్రీస్తుని నేనింకా…

ధూపం

కసిదీరా మూడు దమ్ముల్లో కాల్చిపారేసిన సిగరెట్టు యాష్ ట్రేలో ఆఖరి శ్వాస వదులుతుంది దీని త్యాగాన్ని ఊరకే పోనీను. ఊపిరితిత్తుల్లో భద్రంగా దాచుకుంటాను. స్లో మోషన్ లో చావును అనుభవిస్తున్నా జాస్మిన్ నవ్వు నాకింకా గుర్తున్నదంటే గ్లాసులా తెరుచుకున్న గొంతులో గిరికీలు…

బ్రతికేస్తుంటాను…

బ్రతికేస్తూ ఉంటాను మహా జాలీగా… ఓల్డుమాంక్ సీసాలోనూ… సానిదాని పరుపు మీద మరకల్లోనూ… ఎప్పటికీ పూర్తికాని కవితల్లోనూ… మత్తులో కారు డ్రైవు చేస్తుంటే నలభైరెండేళ్ళ నెరుస్తున్న జుత్తు మోహపుగాలిలో క్రూరంగా ఎగురుతుంటుంది. నా పక్క సీటు ఇప్పటికీ ఖాళీనే నన్నెవరూ ప్రేమించలేదు…