ఎవరికీ దొరకని మహా విషాద కావ్యం కిషోర్ కుమార్!

1. హిందీ వెండి తెరపై అల్లరి అంటే కిశోర్ – కిశోర్ అంటే అల్లరి. మహా పిసినారిగా పేరు తెచ్చుకొన్నాడు. అదే పిసినారి కిషొర్ మధుబాల విషయంలో చాలా ఉదారంగా ఉన్నాడు. మరణానికి అతి సమీపంలో మధుబాల ఉందని తెలిసీ ఆమెను…

వెండితెర నారదుడు జీవన్

  1. “నారాయణ!  నారాయణ!” అని విన్నప్పుడల్లా ఎవరు గుర్తు వస్తారు? కలహ భోజనుడు నారదుడు కదా! ఎప్పుడూ మెళ్ళో వీణను వేసుకొని, చిడతలకు పట్టుకొని, లోకాలన్నీ చుడ్తూ, ఎన్నెన్నో సమస్యల్ని సృష్టిస్తూనే పరిష్కరిస్తూ…అబ్బో ఇల్లా ఎన్నెన్నో పన్లు చేసే నారదుడ్ని…

ఇంతకు ఎవరీ అనార్కలి!

    1.అనార్కలి మొఘలాయి సుకుమార రాజకుమారుడు సలీం ప్రేయసి. భార్య కాదు. ఇంతకీ అసలు ఈ అనార్కలి ఎవరు? చరిత్ర లో ఎక్కడా అనార్కలి ప్రస్తావన లేదు.అనార్కలి కేవలం కవులు సృష్టించిన ఒక కాల్పనిక పాత్ర మాత్రమే. చరిత్ర లో…

మూడు ఛలోక్తులు

ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు జంబు లింగం. ఇల్లంతా చిందర వందరగా ఉన్నది.   “ఛీ ఛీ !ఇంటికి రావాలంటే విసుగు.ఇల్లంతా జూ లాగా ఉంది.” “మరే,ఇప్పుడే కదా మరో జంతువు కూడా లోనికి వచ్చేసింది.”  భార్య శాంతంగా, తాపీగా సమాధానించింది.     ఇండియా  మంత్రి…

దేవుడు చేసిన మనుషులు & కాశీలో పుట్టిన శునకం

1. మిత్రులారా! దీపావళి శుభాకాంక్షలు.   మళ్ళీ వచ్చాడు ఈ హ్యామర్ హుమర్ రూమరీయడు..   కాశీలో పుట్టిన శునకం సైతం కాశీని వదిలి వుండలేదట! నేనూ అంతేనేమో ..బెంగళూరుకీని!!   2. దేవుడు చేసిన మనుషులు…అదే సూపర్ స్టార్ క్రిష్ణ…

దిలీప్ కుమార్ దేవదాసు ఎందుకు పోయింది?

దిలీప్ కుమార్ దేవదాసు ఎందుకు పోయింది? బెంగాలీ రచయిత శరత్ రాసిన నవల “దేవదాసు” బహుశా చాలా భారతీయ భాషల్లో సినిమాగా తీసి వుంటారు. కానీ, అక్కినేని తెలుగు దేవదాసు ఆడీనంత మరేదీ ఆడి ఉండదు. హిందీలో బిమల్ రాయ్ దర్శకత్వంలో దేవదాసుగా…

అన్నీ వార్తలే!

ఈ మధ్య అన్నీ వార్తలే కదా 1. ఇప్పుడు మనం ఆటలాడటం మర్చిపోయి చాలా కాలం అయింది. ఎవరో ఎక్కడో ఆడుతుంటారు, ఇక్కడ మనం టీ.వి లో చూస్తుంటాము బాబయ్యా!  ఆడేవారూ ఆటకోసం ఆడరు సోదరా! వాళ్ళు డబ్బూ, మందూ, స్త్రీల…

షంషాద్ బేగం అనే టెంపుల్ బెల్ వాయిస్ మరియు ధూమపానోపాఖ్యానం

“మందిరం లో గంట శబ్దం వంటి గొంతు” అని ఓ.పి. నయ్యర్ అన్నాడు. “షోర్ మచాతీ కోయల్” అని రాజ్ కపూర్ పిలిచేవాడు. “సుభోకా ఆలం” అని నిగార్ సుల్తాన పాడేది. “బేగం! నాకో పాట…” అంటూ సాలూరి వెంట పడేవారట. …

కవిత్వంలో ఏది గొప్పది? “ఇక్బాల్” అనబడే మంచి సినిమా!

1. ఒకప్పుడు కవిత్వం గొప్పది అనేవారు.తర్వాత పద్య కవిత్వం గొప్పది అనేవారు.క్రమంగా వచన కవిత్వం గొప్పదా పద్యకవిత్వం గొప్పదా అని ప్రశ్నించేవారు. తర్వాతేమో వచన కవిత్వం గొప్పది అనేవారు. మరి రేపో? మిత్రులారా! ఏమంటారు?  ఏది గొప్పది? 2. గడచిన మంగళవారం….వొర్షం…బెంగళూరు…గాలి…వొక దుమారం! ఆ…

డేటింగ్ -రాయలవారిది ఏ కులం?

డేటింగ్ సహజీవనం, డేటింగ్ మాటలు ఈ రోజుల్లో సర్వసాధారణ మాటలు అయిపోయాయి. టీ,కాఫీ, టిఫిన్ లానే ఇప్పటి కుర్రకారికి డేటింగ్ కూడా జీవితం లో ఒక భాగమయింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా…