చాలారోజులైంది ఈ శీర్షకను ముందుకు నడిపి. ఈ రాతల్ని చదువే చదువర్లు “విరహము కూడా సుఖమే కాదా!” అని ఎదురుచూస్తున్నారో లేక “పోతే పోనీ పోరా!” అని విసుక్కున్నారో తెలీదు! ఏదైనా సరేనంటూ…పదండి ముందుకు పదండి చదువుకు అంటూ సాగిపోతాను. బచ్చన్…
Category: హ్యూమర్, హ్యామర్ & రూమర్
An Exclusive Feature by Iqbal Chand
ఆ ఇద్దరి పేర్లూ & ప్రేమ కట్టడం పై కవిత
ఆ ఇద్దరి పేర్లూ ….. ఎంత నిజం ఎంత అబద్దమో తెలీదు కాని భారతంలో ద్రౌపది అర్జునుణ్ణి మనసారా ప్రేమించేదని, కాని మనసులోనే ద్రౌపదిని ఆరాధించినది భీముడే అని అంటారు. డ్రీం గాళ్ హేమమాలిని నిజంగా గొప్ప అందగత్తె, మంచి అభినేత్రి అనడంలో…
మీర్జాగాలీబు మామిడిపండు – బేరా మేస్టారా మజాకా?
అవును, గాడిదలే తినవు! మీర్జాగాలీబు ఎంతటి మహాకవో అంతే హాస్యప్రియుడు కూడా! ఆ కాలంలోని ఓ పిల్ల జమీందారుకు, గాలీబుకు మధ్య శీతలయుద్ధం జరుగుతూవుండేది. మామిడిపళ్ళ సీజనులో గాలీబ్‍ను గేలిచేయాలన్న ఉద్దేశంతో మామిడంటే గిట్టని ఆ కుర్రవాడు నిశ్చయించుకున్నాడు. మహా ఇష్టంగా…
ఇద్దరు మిత్రులు – ఇద్దరిద్దరు మిత్రుల సంగతులు
ఇద్దరు మిత్రులు 1. అక్కినేని “ఇద్దరు మిత్రులు” సినిమా 1961లో వచ్చింది. అక్కినేని ద్విపాత్ర చేసిన మొదటి సినిమా అది. మా దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా కూడా ఇద్దరు మిత్రులు. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినసొంపుగానే వుంటాయి.…
ప్రేమలు పలు రకాలు
౧ కొన్ని కంపెనీలు ఒక పెద్ద physical serverని అనేక logical సర్వర్లుగా partition చేసి ఒకే సెర్వర్ లోని అనేక logical servers ని విభిన్న customers కి అద్దెకి ఇస్తుంటారు. అటువంటప్పుడు Hyperviser అనే ఒక software వాడుతారు. తెలిసో తెలియకో ఇదే…
కరచాలనం, ఓరచూపు, స్పర్శ!
కరచాలనం ఒక చక్కటి అనుభూతి అనడంలో సందేహం లేదు. వ్యక్తిని బట్టి అనుభూతి మారుతుంది. కొంతమంది మృదువుగా, మరి కొంతమంది అంటీ అంటకుండా, ఎంతసేపటికీ చెయ్యిని వదలనివారు కొందరు. ఇలా రకరకాల షేక్ హ్యేండ్స్. కొంతమంది ఇచ్చే షేకులకు చేతులు విరుగుతాయా అనిపిస్తుంది. స్నేహితుడి కరచాలనం…
రెండు దేవుడి సినిమాలు
1. పాకిస్తానీ సినిమా – ఖుదా కేలియే ఇది 2007 లో విడుదలైన సినిమా. షోయబ్ మన్సూర్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించాడు. సినిమాలో అత్యధి భాగం షికాగోలోను, మిగిలిన భాగం కరాచీలోనూ చిత్రీకరించారు. 9/11 తర్వాత జరిగిన పరిణామాల తర్వాత,…
వివాహం అవసరమా?
ఈనాటి హ్యామర్ – వివాహాలు అవసరమా?!? సమాజం కూడా చిత్రమైనది. కాఫీ తాగాలని అనిపించినపుడు టీ తాగమని డిమాండ్ చేస్తుంది. టీ తాగుదామనుకొన్నప్పుడేమో కాఫీ కే పరిమితమవమంటుంది. టీ, కాఫీ – రెండూ కలిపి తాగగలిగే నేర్పరులు కొందరు. ’ధన్య సుమతులు’.…
తలత్ మొహమ్మద్ మత్తు – నౌషాద్ దర్జీనా?
వంకా బాలసబ్రహ్మణ్యం గారు ఒకసారి చెప్పారు – ఒక పేషంట్ హాస్పిటల్‍లో చేరి చివరిదశలో వున్నాడు. డాక్టర్ అడిగారట “బంధువులుంటే పిలుచుకో”మని. అప్పుడా పేషంట్ “ఏవరూ వద్దు! ఒకసారి తలత్ మెహమూద్ పాట వినిపించండి చాలు. హాయిగా చచ్చిపోతాను” అని. బిమల్…