షంషాద్ బేగం అనే టెంపుల్ బెల్ వాయిస్ మరియు ధూమపానోపాఖ్యానం

“మందిరం లో గంట శబ్దం వంటి గొంతు” అని ఓ.పి. నయ్యర్ అన్నాడు. “షోర్ మచాతీ కోయల్” అని రాజ్ కపూర్ పిలిచేవాడు. “సుభోకా ఆలం” అని నిగార్ సుల్తాన పాడేది. “బేగం! నాకో పాట…” అంటూ సాలూరి వెంట పడేవారట. …

కవిత్వంలో ఏది గొప్పది? “ఇక్బాల్” అనబడే మంచి సినిమా!

1. ఒకప్పుడు కవిత్వం గొప్పది అనేవారు.తర్వాత పద్య కవిత్వం గొప్పది అనేవారు.క్రమంగా వచన కవిత్వం గొప్పదా పద్యకవిత్వం గొప్పదా అని ప్రశ్నించేవారు. తర్వాతేమో వచన కవిత్వం గొప్పది అనేవారు. మరి రేపో? మిత్రులారా! ఏమంటారు?  ఏది గొప్పది? 2. గడచిన మంగళవారం….వొర్షం…బెంగళూరు…గాలి…వొక దుమారం! ఆ…

అచ్చ తెనుగు ఆత్మగీతం : అంతర్యానం

కొండముది సాయి కిరణ్ కుమార్ తొలి కవితా సంకలనం “అంతర్యానం” కు ప్రముఖ కవి ఇక్బాల్ చంద్ వ్రాసిన విశ్లేషణాత్మకమైన ముందు మాటలు…ఆవకాయ.కామ్ పాఠకుల కోసం అందిస్తున్నాం.   “అంతర్యానం” ప్రతుల కై సంప్రదించండి: పాలపిట్ట ప్రచురణలు      …

డేటింగ్ -రాయలవారిది ఏ కులం?

డేటింగ్ సహజీవనం, డేటింగ్ మాటలు ఈ రోజుల్లో సర్వసాధారణ మాటలు అయిపోయాయి. టీ,కాఫీ, టిఫిన్ లానే ఇప్పటి కుర్రకారికి డేటింగ్ కూడా జీవితం లో ఒక భాగమయింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా…

బచ్చన్ గారి ఔదార్యం – ఒక సర్దార్జీ భార్య విలాపం

చాలారోజులైంది ఈ శీర్షకను ముందుకు నడిపి. ఈ రాతల్ని చదువే చదువర్లు “విరహము కూడా సుఖమే కాదా!” అని ఎదురుచూస్తున్నారో లేక “పోతే పోనీ పోరా!” అని విసుక్కున్నారో తెలీదు! ఏదైనా సరేనంటూ…పదండి ముందుకు పదండి చదువుకు అంటూ సాగిపోతాను. బచ్చన్…

ఆ ఇద్దరి పేర్లూ & ప్రేమ కట్టడం పై కవిత

ఆ ఇద్దరి పేర్లూ ….. ఎంత నిజం ఎంత అబద్దమో తెలీదు కాని భారతంలో ద్రౌపది అర్జునుణ్ణి మనసారా ప్రేమించేదని, కాని మనసులోనే ద్రౌపదిని ఆరాధించినది భీముడే అని అంటారు. డ్రీం గాళ్ హేమమాలిని నిజంగా గొప్ప అందగత్తె, మంచి అభినేత్రి అనడంలో…

మీర్జాగాలీబు మామిడిపండు – బేరా మేస్టారా మజాకా?

అవును, గాడిదలే తినవు! మీర్జాగాలీబు ఎంతటి మహాకవో అంతే హాస్యప్రియుడు కూడా! ఆ కాలంలోని ఓ పిల్ల జమీందారుకు, గాలీబుకు మధ్య శీతలయుద్ధం జరుగుతూవుండేది. మామిడిపళ్ళ సీజనులో గాలీబ్‍ను గేలిచేయాలన్న ఉద్దేశంతో మామిడంటే గిట్టని ఆ కుర్రవాడు నిశ్చయించుకున్నాడు. మహా ఇష్టంగా…

ఇద్దరు మిత్రులు – ఇద్దరిద్దరు మిత్రుల సంగతులు

ఇద్దరు మిత్రులు 1. అక్కినేని “ఇద్దరు మిత్రులు” సినిమా 1961లో వచ్చింది. అక్కినేని ద్విపాత్ర చేసిన మొదటి సినిమా అది. మా దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా కూడా ఇద్దరు మిత్రులు. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినసొంపుగానే వుంటాయి.…

ప్రేమలు పలు రకాలు

౧ కొన్ని కంపెనీలు ఒక పెద్ద physical serverని అనేక logical సర్వర్లుగా partition చేసి ఒకే సెర్వర్ లోని అనేక logical servers ని విభిన్న customers కి అద్దెకి ఇస్తుంటారు. అటువంటప్పుడు Hyperviser అనే ఒక software వాడుతారు. తెలిసో తెలియకో ఇదే…

కరచాలనం, ఓరచూపు, స్పర్శ!

కరచాలనం ఒక చక్కటి అనుభూతి అనడంలో సందేహం లేదు. వ్యక్తిని బట్టి అనుభూతి మారుతుంది. కొంతమంది మృదువుగా, మరి కొంతమంది అంటీ అంటకుండా, ఎంతసేపటికీ చెయ్యిని వదలనివారు కొందరు. ఇలా రకరకాల షేక్ హ్యేండ్స్. కొంతమంది ఇచ్చే షేకులకు చేతులు విరుగుతాయా అనిపిస్తుంది. స్నేహితుడి కరచాలనం…