రెండు దేవుడి సినిమాలు

1. పాకిస్తానీ సినిమా – ఖుదా కేలియే ఇది 2007 లో విడుదలైన సినిమా. షోయబ్ మన్సూర్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించాడు. సినిమాలో అత్యధి భాగం షికాగోలోను, మిగిలిన భాగం కరాచీలోనూ చిత్రీకరించారు. 9/11 తర్వాత జరిగిన పరిణామాల తర్వాత,…

వివాహం అవసరమా?

ఈనాటి హ్యామర్ – వివాహాలు అవసరమా?!? సమాజం కూడా చిత్రమైనది. కాఫీ తాగాలని అనిపించినపుడు టీ తాగమని డిమాండ్ చేస్తుంది. టీ తాగుదామనుకొన్నప్పుడేమో కాఫీ కే పరిమితమవమంటుంది. టీ, కాఫీ – రెండూ కలిపి తాగగలిగే నేర్పరులు కొందరు. ’ధన్య సుమతులు’.…

తలత్ మొహమ్మద్ మత్తు – నౌషాద్ దర్జీనా?

వంకా బాలసబ్రహ్మణ్యం గారు ఒకసారి చెప్పారు – ఒక పేషంట్ హాస్పిటల్‍లో చేరి చివరిదశలో వున్నాడు. డాక్టర్ అడిగారట “బంధువులుంటే పిలుచుకో”మని. అప్పుడా పేషంట్ “ఏవరూ వద్దు! ఒకసారి తలత్ మెహమూద్ పాట వినిపించండి చాలు. హాయిగా చచ్చిపోతాను” అని. బిమల్…

ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో…

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి? నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం!

తితిదే ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణ – యజుర్వేద హవన యాగం

పూవు క్షణికమే….పరిమళం సదా!

వంతెనలు చాలా అవసరం. వంతెనల్లేని సమాజాన్ని ఊహించలేం. ఆ గట్టునూ, ఈ గట్టునూ ఏకకాలంలో పలకరించగలిగే ఆత్మీయబంధువది. అంతేనా, గట్టుల్ని చీలుస్తూ పారే నదిని సాదరంగా వెళ్ళనిస్తుంది. కొండకచో దాని ఉద్దృతిని ఆపివుంచి ప్రమాదాల్ని నివారిస్తుంది కూడా. తెలుగు సాహిత్యసీమలో కొన్ని…

ఆవకాయకు ఆరో పుట్టిన రోజు

‘విజయదశమి’కి – ఆవకాయకు అవినాభావ సంబంధముంది. నేడు ఆవకాయ.కామ్ కు ఆరో పుట్టినరోజు. 2007లో ఈరోజునే ఆవకాయ రూపుదిద్దుకుని మీ ముందుకు వచ్చినది. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎన్నెన్నో మరపురాని మైలురాళ్ళని చేరుకుని, దాటుకుని, సాగుతోంది ఆవకాయ. గత విజయదశమి నుండి…

ఈ-పుస్తకాలు

ఆవకాయ.కామ్ అందిస్తున్న ఉచిత ఈ-పుస్తకాలునవలలు, చరిత్ర, భక్తిసాహిత్యం, వంటకాలు, కథలు, నవలలు. – డౌన్‍లోడ్‍కై ఇక్కడ నొక్కండి.

వైకుంఠపాళీ – నవలిక

జీవితానికి నిర్వచనాలు అనేకాలు. కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే “వైకుంఠపాళీ” ఆట. ఎవరు ఎప్పుడు ఎలా…

ఒక పాట జ్ఞాపకం

ఈ మధ్య మేం నాన్నగారి (కౌముది) కవిత్వం పుస్తకం “అల్విదా” వేసే ప్రయత్నంలో  మా తమ్ముళ్ళు, మా మేనల్లుడు ఖమ్మంలో మా ఇంట్లో గుట్టలుగా పడి వున్న  నా పాత కాయితాలన్నీ వెతికే యజ్ఞంలో పడ్డారు. పాత కాయితాలు వెతుకుతున్నప్పుడు ఏం…