కార్తీక శోభ

అతివలందరూ ఆర్తితో ఎదురుచూసే కార్తీకం దీపావళి సరదాల పరదా తీసి వచ్చింది   భ్రూ మధ్యమున కుంకుమ నొసటన భస్మరేఖ భాసించే మోముతో ప్రాతః కాలంలో కార్తీక దామోదరుని కీ కైవల్య జ్ఞాన ప్రదాత శివునికి కైమోడ్చి ప్రార్ధనలు చేసేందుకు సమాయత్త మౌతున్నారు  …

బ్రహ్మానందం

మనసుకు నచ్చితే ఆనందం మనసు నొచ్చుకుంటే ఖేదం ఒకనాటి ఖేదం ఒకనాడు ఆనందం ఒకనాటి ఆనందం ఒకనాడు ఖేదం   ఖేదానందాలకు అతీతం జీవాత్మ భేదాలూ భేషజాలు మనసుకే మన మనసే మన మనుకుంటే మన మనుగడ మొత్తం మోసం   వ్యధార్త…

శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచిత శ్రీ ముకుందమాల

** కులశేఖర్ ఆళ్వారు విరచిత శ్రీ ముకుందమాల **    ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదెనే  తమహం శిరసా వందే రాజానం కులశేఖరం   శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి  భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి  నాధేతి నాగాశయనేతి జగన్నివాసే-  త్యాలాపనం ప్రతిపదం…

పండిన మనుషులు

నవరాత్రులు గడచిపోయాయి దీపావళికి స్వాగతం పలుకుతూ మిరిమేట్లు గొలిపే కాంతులీనుతూ దేదీప్య మానంగా దీపావళీ వెళిపోతుంది ఆర్తి తో వేడుకొనే భక్తులకు కార్తిక దామోదరుని కరుణా కటాక్షాలను పొందమని ఇలా ప్రతి ఏడూ పలు  పండుగలు మనిషిని పండిపొమ్మని గుర్తు చేస్తాయి ఋతు…

నవరాత్రి – మా కనక దుర్గా!

నవరాత్రి వనదుర్గమ్మ కొలువైన – నవ రాత్రి వచ్చినదిఅర్చన సామగ్రితోటివైనంగా కదలండీ! || భావించగ, భవానీకినవ రాత్రీ పల్లకీ !మా భక్తి నెలవు పసిడి తేరుఇవే మాకై మోడ్పులు || చల్లని నీ చిరు నవ్వులువెదజల్లీ ధరిత్రిని సస్య శ్యామల మొనరించును…

ఆధునిక నవవిధ భక్తి !!

శ్రవణం – ఎప్పుడూ రణగొనిధ్వని చేసే మ్యూజిక్ albums, సంగీతాన్ని కేవలం రాజస గుణాన్ని ప్రేరేపించే ఆధునిక సంగీతం వినడం. వింటూ తమలో తాము రమించి పోవడం.  (భాగవతం ఎవరికి బాగా తెలుసు అంటే “శుకోవేత్తి” అంటాడు పరమ శివుడు. అంత చక్కగా,…

గోపాలబాలుడు గోవిందుడు

  గోపాల బాలుడు- బృందావన సంచారి  మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు;  మన పాలి దేవుడు ||  గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును;  కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను!  మాకెల్లపుడూ వీని ధ్యాస; వీడము ఈ ధ్యానము  ||  గోటి మీద కొండనే…

భాగ్యద లక్ష్మి బారమ్మా

వరమహాలక్ష్మీ వ్రత సందర్భంగా పురందరదాసు ప్రముఖ్య కీర్తన…ఆవకాయ.కామ్ పాఠకుల కోసం. భాగ్యద లక్ష్మి బారమ్మా (మధ్యమావతి/శ్రీ రాగం, ఆది తాళం) భాగ్యద లక్ష్మీ బారమ్మా నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా హెజ్జయ మెలె హెజ్జెయ నిక్కుత గెజ్జె కాల్గళ ధ్వనియ…

ఆధ్యాత్మ రసరంజని – పద్మ పురాణం ఆధారమైన ఆధ్యాత్మ కథనము

ఆధ్యాత్మ రసరంజని – పద్మ పురాణ ఆధారమైన ఆధ్యాత్మ కథనము కన్నడ మూలం : సి.హెచ్. రఘునాథాచార్యులు తెలుగు అనువాదం : సి. రఘోత్తమ రావు   @@@@@ ఉపోద్ఘాతం రైతు పొలంలో ఏ విధమైన విత్తనాలను వేస్తాడు ఆ రకమైన ఫలాన్నే…

శ్యామలా దండకము

  మహాకవి కాళిదాస ప్రణీత శ్యామలా దండకము   మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజె చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుస పుష్పబాణహస్తే నమస్తే జగదకమాతః మాతా…