మొన్న ఎవరో కాంగ్రెస్ నాయకుడు జనార్ధ ద్వివేదీ మీదకు చెప్పు తీసుకొని కొడతానని వెంటపడితే, అడ్డమైన ప్రతివాడికి కాంగ్రెసంటే చాలా లోకువయ్యిందని డిగ్గీరాజా ఆవేశపడ్డారు. మంత్రదండం మహిమతో అలా చేయించింది ఆరెస్సెస్సే అని కూడా కనిపెట్టేసారు. నిన్నటిదాకా, జనాలే చెప్పులు తీసుకొని…
Category: Member Categories
శ్రీశ్రీ అభిప్రాయాలు
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరత ఖండము భక్తిపాడర తమ్ముడా అని తెలుగునేల తన్మయత్వంలో మైమరచినప్పుడు నిద్రకు వెలియై నే నొంటరినై ………….. దారుణ మారణ దానవ భాషలు! ఫేరవ భైరవ భీకర ఘోషలు! …………… కంటక…
తదిరినాలు, తాన తందనాలు
చర్ల గణపతి శాస్త్రి ఆంధ్ర సాహిత్య పారంగతునిగా అందరికీ తెలుసు. కానీ ఆయన సంగీతశాస్త్ర పారంగతుడు కూడా! ఆంధ్ర పత్రిక, మున్నగు పత్రికలకు సంగీతకళ గురించి, ఎన్నో విశేషాలను పరిశోధించి, ప్రజలకు అందించారు. ఒకసారి” చర్ల గణపతిశాస్త్ర్త్రి ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు.…
అమ్మాయిలు – కలలు
Appeal to all (girls in particularly) అనబడే ఉపోద్ఘాతం:కోప్పడకండి!తిట్టకండి!!శాపనార్ధాలు పెట్టకండి!!!అమ్మాయిలూ ఇది నవ్వులాటకి మాత్రమే!!!! ********** నారీ స్తోత్ర సంగ్రహం అనే అత్యంత పురాతన గ్రంధంలో ఒక శ్లోకం ఉంది. అగ్నిపుల్లం అగ్రభాగం ప్రళయ ప్రమాద భాజ్యం ఆడపిల్లం బుద్ధిశక్తిం…
చిటపటలు-11 “సాం బేర్ బేరియన్స్”
ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు “రామసేతు” వివాదం చెలరేగినప్పుడు “రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా”? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం “రాముడంతటివాడికే పదవీ వియోగం…
చిటపటలు-10 “గాంధీ తాత, సోనియా మాత, రాహుల్ బాబా”
నిన్న ఎన్.డి.టీవి బర్ఖాదత్ మన మంత్రదండాల డిగ్గీరాజాను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో డిగ్గీరాజా మంత్రదండంతో తెలిసిన రహస్యాలను లాజికల్ గా కూడా పరిష్కరించేసారు! అన్నాహజారే, రాందేవ్ బాబాలను వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సేస్సే అని ఎలా తెల్సిందని అడిగితే ఆయన తార్కిగంగా…
చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా”
మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం…
