పల్లవి: ఓ తల్లి కన్నదేగా! నేటి నా ఈ దైన్యం ఆనాడే ఆ అమ్మకు తెలుసుంటే ఈ నిజం మారేది కాదా? ఈ సృష్టి నైజం చరణం: అడుగు బైట పెట్టేవేళ, అడవే ఎదురొస్తుంటే …
Category: సెలయేరు
Selayeru – Stream of poetry
అందం
అందం ఓ పక్క ఆ ఆకాశం తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా అందాన్ని ఎంతందంగా నెమరువేస్తోందో చూడా నది ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని. ***** జలపాతం దగ్గరకు పిలిచి అంత గంధం నా మేనంతా పూసి తన గాంధర్వాన్నంతా…
వెలుగుల చీకట్లు
వెలుగుల చీకట్లు నా దేశాన సంస్కృతనే గర్భాలయాన రంగురంగు దీపాలే! ఎన్ని చీకట్లను ప్రసవించాయో చూడు! ఆ పబ్బుల పుణ్యమా అంటూ. **** వెచ్చని స్వప్నాలు మబ్బుల దుప్పటి కప్పుకుని నిదురించే ఆ కొండల మనస్సుల్లో వెచ్చని స్వప్నాలుగా…
శిద్దాని భావగీతాలు – 7
పల్లవి: రాలే చినుకులనూ లెక్కిద్దాం నవ్వే చుక్కలతో హెచ్చిద్దాం అంతకు రెట్టింపూ ఊహలు మావంటూ ఇంపుగ చెప్పేద్దాం లోకాన్నూరిద్దాం చరణం: ఎగిరే గువ్వను ఆపి…
విశ్వ పరిణామం
విశ్వ పరిణామం అణువు నుండి తానెలా పరిణమించానో అని తెలుసుకోవాలంటే ఈ విశ్వం నాలోని నీ పరిచయం నుండి ప్రస్తుతాన్ని పరీక్షిస్తే సరి. **** సంస్కృతి వ్యసనాలకు వయసు తగ్గిన చోట తాను మాత్రమూ ఆయువెక్కువ పోసుకోగలదా?…
పాఠం
ఒకటే వాన బరువు తగ్గిన ఆకాశం, చినుకుల మధ్యగా ఆటలాడుతూ చిరుగాలి, గుప్పుమంటూ గుంటలు నింపుకున్న నేల, తలదాచుకునే ఆరాటంలో పడుచుదనం పట్టించుకోని పాఠం, పల్లానికి పరుగెట్టి.. చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ.. తాత చేతిపై జ్ఞాపకమవుతూ.. …
మచ్చలేని సెందురుడు నువ్వు!
మావ : ఏటే రంగీ ఆకాశంలోకి సూత్తన్నావ్….. రంగి : ఆ సెందురుణ్ణి , సుక్కల్ని సూత్తన్నా మావా మావ : నా కంటే బాగున్నాడేటే ఆ సెందురుడు………రంగి : ఏం సెప్పను మావా…………మావ : ఏదోటి సెప్పవే పిల్లా…………..…
విరహ గీతం
పులకింతల పున్నాగలు ఏ వాకిట కురిసినా తొలకరించు తొలి పలుకులు ఏ నోటన పలికినా పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుబాళింపు కనుసన్నల జాజిపూలు పల్లవించు కావ్యాలే ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నో ఈ వంకన నింగి తాకు సింగిణీల విల్లంబులు…
చెప్పుకోండి చూద్దాం !
నేనొక క్షణ క్షణం బలి ఔతూ అదే సమయంలో ఏవేవో స్మృతుల జడిలో తడిసి బెంగను, కవిత్వాన్ని పుట్టించే వాణ్ణి. నాలోనే సమస్త మలినాలూ…స్వచ్చత…అంతా! కలలన్నీ నా పైనే జీవన యానాలన్నీ నా లోకే విశ్వంలో ఉన్న సమస్త ఆనందం నాతోనే ఐనా నన్నే ఎందుకు…
కావలసింది…
వసంతాలు తెగనరుక్కుంటూ ఎడారుల్లో పొర్లిపొర్లి ఏడ్చే సంస్కృతి మాది రాచబాటలా పరిచిన ప్రేమ పూల తివాచీ మదమెక్కిన మత్తగజంలా ఒళ్ళుమరచిన అహంతో చిందర వందర చేసి మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే సంప్రదాయం మాది నిన్నా మొన్నా ఆపై కనుచూపు సారించినంత…