అలుగుటయే ఎరింగిన….

అద్వానీ గారు మరోసారి అలిగేసారు! మొన్నటికి మొన్న 2014 ఎన్నికల ప్రచార బాధ్యత మోడికి అప్పగించిన తర్వాత అలిగారు. నిన్నటికి నిన్న, మోడీని 2014 ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినందుకూ అలిగారు. ఈ అలుగుటకు కారణాలు; మోడీకి బాధ్యతలు ఇస్తున్నందుకా, తనకు…

అమ్మోరి ఘటం – ఆటలమ్మ

మా నాన్నగారి వుద్యోగమంతా పల్లెటూర్లలోనే గడిచింది. బదిలీ అయినా ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళ్ళేవాళ్ళం, అలా నా చిన్నతనమంతా పల్లెటూర్లలోనే గడిచింది. ఒక పల్లెలో జరిగిన సంఘటన యిప్పటికీ నాకు అర్ధం కాక తికమకగానే వుంటుంది. నాకు పన్నెండు సంవత్సరాలు.మేమున్న…

మనం సమర్ధ భారతీయులమే

చార్ ధామ్ లో సంభవించిన ప్రకృతి విపత్తు భారత దేశపు ప్రజల సత్తాను వారి పాలకుల పరిపాలనా దక్షతను మరొక్క సారి ప్రపంచానికి చాటింది. దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రతిసారీ మన స్పందన ఒకటే – ముఖ్యమంత్రి…

తెలుగు తరగతిలో ఆ రోజు!

  నేను తొమ్మిదో క్లాసు చదివుతున్న రోజులు. మా తెలుగు మాష్టారి క్లాసంటే మా అందరికీ చాలా యిష్టం. పద్యమైనా, గద్యమైనా ఎంతో ఆసక్తికరంగా చెప్తూ విద్యార్ధులు తల తిప్పకుండా వినేలా చేయగల నేర్పు వారిలో వుండేది. క్లాసులో నలభై మంది…

భారత దేశ జవసత్వాలు- రాజకీయ పార్టీలు

నిజమే భాజపా కావాలి భారతదేశపు జవసత్వం! ఇది ఏదో భాజపా పట్ల ఉన్న పారవశ్యం, అభిమానంతో లేదా పక్షపాత బుద్ధితో చేసిన విజ్ఞప్తి కాదు. ఇదొక చారిత్రిక అవసరం. బూజు పట్టిన పాలనా వ్యవస్థ, కుళ్ళిపోయిన రాజకీయాలకు ప్రతిబింబమైన ఈనాటి రాజకీయ పార్టీలు…

పోతామన్నారు, పొగబెట్టారు!

భా.జ.పా. ఎన్నికల ప్రచార సారధిగా మోడి ఎన్నిక, ఎన్.డి.ఎ.లో చిచ్చుపెడుతున్నట్లు పలు విశ్లేషణలు చెబుతున్నాయి. మోడీ కారణంగా, దాదాపు పదిహేడు ఏళ్ళుగా కొనసాగుతున్న అనుబంధాన్ని జనతాదళ్ (యు) తెంచుకోబోతున్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు పది పార్టీలతో అంటకాగుతున్న ఎన్.డి.ఎ. కు…

అరబునాట ఆంధ్ర మాట

ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషలలో తెలుగు ఏడవ స్థానంలో ఉందని ఆమధ్య ఎవరో ఒక పెద్దాయన అంటుండగా విని చాలా బాధపడ్డాను. ఆమాట కొంతవరకు నిజమే అనిపించింది ఎందుకంటే, కారులేని మిత్రులెవరైనా కుటుంబ సమేతంగా మా ఇంటికొస్తే వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారిని వారి…

ఓ ఆవు కథ

పచ్చని పల్లెలో పుట్టాను నేను. పుట్టగానే మా అమ్మ పాలు తాగా. ఆ రుచి మరిగానో లేదు నన్నువెనక్కి లాగేశారు. అమ్మకు దూరంగా కట్టేశారు. అమ్మ పాలన్నీ పితికేసారు. నాకు రుచించని తిండి పెట్టారు. ఆకలికి ఓర్వలేక తినేసాను. నా ముందే…

తృప్తి

పెరేడ్ గ్రౌండ్స్ ముందు ఉన్న ఫ్లైఓవర్ పేలవంగా చూస్తోంది. అటుపక్క ఉన్న చెట్లు వసంత కాలానికి పులకించాయి. చెట్ల కింద ఉన్న ఫుట్ పాత్ పై ఉంది గత రెండేళ్లుగా ఒక కుటుంబం గదలు, విల్లు-బాణాలు, పిల్లనగ్రోవులు, ఇతర ఆట వస్తువులు తయారు చేసి…

వార్తలందు అసలు వార్తలు లేవయా!

ఒక అత్యాచార నిందుతుడి పై వార్తను  ది  హిందూ దినపత్రిక 11/03/2013 న పతాక శీర్షికగా ప్రచురించడం చూస్తుంటే, సంచలనం అనే వ్యాపార దృక్పధానికి లొంగని వారు ఎవ్వరూ లేరు అని తెలిసిపోయింది. మొన్నటి రోజున అన్ని చానళ్ళూ బిట్టి అనే నేరస్థుడి…