అవి మా చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్న రోజులు. ముంబై వచ్చిన కొత్త. పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. ఏ అమ్మాయి వివరాలు వచ్చినా మా వూరి పురోహితునికి అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపేవారు మావారు. అవి పరిశీలించి కుదిరింది లేనిది వుత్తరం…
Category: కథ చెప్పనా!
అనగనగా…వినగవినగా….ఓ కథ!
దేవుడికి ఒళ్ళు మండింది!
సుబ్బారావు పాపం చికాకుల్లో ఉన్నాడు. అనుకున్న ప్రొమోషన్ రాలేదు సరికదా, కంపెనీ ఈసారి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. పైగా రమేష్ బాబుకి ప్రొమోషన్ రావడం, వాడు కాలర్ఎత్తుకు తిరగటం అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆఫీసు వాళ్ళ జాలి చూపులు, ఇంట్లో ఎత్తిపొడుపులు…
వరలక్ష్మీ కా హిందీ
వరలక్ష్మిని ఏరికోరి పెళ్ళి చేసుకుని భాష తెలియని భోపాల్ తీసుకు వచ్చాడు కృష్ణారావు. వరలక్ష్మి కోనసీమలో పుట్టి పెరిగింది హైస్కూలు చదువు పూర్తి చేసింది. బి.హెచ్.ఇ.ఎల్ లో ఉద్యోగం చేస్తున్న కృష్ణారావుని పెండ్లాడి భాష తెలియని వూరువచ్చేసింది. హిందీ మాటలు ఏనాడూ…
అపరిచితానుబంధం
శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు.…
కిరాయి మనుష్యులు!
ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు.”ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ…
చచ్చి బ్రతికినవాడు
చిన చేపను పెద చేప చిన మాయను పెను మాయ !! చిరంజీవ చిరంజీవ… సుఖం లేదయా !!!! మల్లేసు ఒక చిన్న దొంగ. మంత్రిగారి ఫార్మ్ హౌస్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అదే సమయంలో మంత్రి గారు కూడా…
జోగినాధమ్ మాస్టారు
జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్’ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. “ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా?” ఆయన నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్. ఆ రోజులు సినీమా రీలులా…
పాము భయం
“ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి…పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?” అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు. భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక,…
వసంత కోకిల – 2
ముందుమాట బాలు మహేంద్ర ఉదకమండలం అందాలను చక్కటి కధ, ఇళయరాజా సంగీతం తో అనుసంధానం చేసి తీసిన వసంత కోకిల 80 లలో ఒక నూతన ఒరవడి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాను చాల మంది మరచిపోరు. ఈ సినిమా ది ఒక విషాదాంతం. అదే ఆధారం…
కొత్త ప్రేమికులు
“ఆ రోజులే వేరు” మరోసారి అనుకోకుండా ఉండలేకపోయాడు ఆంజనేయులు. తన డిగ్రీ చదువు అయ్యేదాకా ప్రతిరోజుని బద్ధకంగా ఆస్వాదిస్తూ అహ్లాదంగా గడిపాడు. ఒకటికి పదిసార్లైనా అమ్మ పిలవనిదే నిద్ర లేచేవాడు కాడు. ముసుగు తీయకుండానే, దుప్పటికున్న చిరుగులోంచి ఉదయించే సూర్యుడి తొలివెలుగులు…