నేనూ, ప్రత్యూషా నడుస్తున్నాం ఇందిరా పార్కులో. పరీక్షల సీజన్ కాబట్టి… ఇళ్ళలో చదివితే అర్థం కానట్టూ పార్కుల్లో చదివే పిల్లలూ, సాయంత్రపు విహారానికి వచ్చిన దంపతులూ, వాళ్ళను వాళ్ళ మానాన వదిలేసి ఆడుకునే పసివాళ్ళూ, ఆరోగ్యం కోసం వచ్చినట్టూ ఈవెనింగ్ వాక్…
Category: కథ చెప్పనా!
అనగనగా…వినగవినగా….ఓ కథ!
గోకులంలో కలకలం
గోకులంలో ఆనందం అల్లరిచేస్తున్నది.ఉత్సాహం పూల సువాసనలాగా, లేగదూడల చెంగణాలలాగ అటు ఇటూ పరుగుపెడుతోంది. గోపికలు ముసిముసిగా నవ్వుతూనే నొసలు విరుస్తూ యశోద వద్దకు వస్తున్నారు. వాళ్ళ నోళ్ళ నిండుగా ఫిర్యాదులు. చేతుల్ని ఊపుతూ, తలల్ని ఆడిస్తూ, గబగబా అరుస్తున్నారు. పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ…
నర్సాపూరు కుర్చీ
జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది. అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు. జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ,…
పదండి వెనక్కు!
“పదయ్యింది లేవండీ..ఆఫిసు లేదా?” – సుప్రభాతం. “లేదే సెలవు పెట్టా మిగిలిపోతున్నాయి సెలవులు”. “ఏమంత రాచకార్యముందనీ..?”. “ఉన్నవి వాడుకొటానికేగా..హాయిగా తిరిగొస్తా”. గబగబా లేచి టిఫిన్ తిని బయలుదేరా. సెలవెందుకు పెట్టానో తెలిస్తే..పగలబడి నవ్వుతుంది. ఎవ్వరికి చెప్పినా వెర్రోడికిందే జమకడతారు. అందుకు సంసిద్దమయ్యే బయలుదేరా. కాళ్ళు…
థాంక్స్
అంత పెద్ద సరోవరంలో ఒకే ఏనుగు నీళ్ళు తాగుతోంది. చిన్ని కళ్ళతో పెద్ద శరీరంతో అమాయకంగా కనిపిస్తోన్న దాన్ని చూడ్డం గమ్మత్తుగా ఉంది – ఒడ్డున నిలబడ్డ నాకు. నీళ్ళలో మొదలైన చిన్న సంచలనం కాస్సేపటికి మొసలి రూపంలో బయటపడింది. …
అవునా , నిజమేనా?
ఎక్కడ చూసినా ఒక అంతూ పొంతూ లేని రొద. జన సముద్రం నడిమధ్యన, చోటు దొరకని ఇరుకు గల్లీల్లో , తలుపు తెరిచినా తలపు తెరిచినా వీధిలో పడే పరిస్థితి. అయినా ఇది అని చెప్పలేని మానసిక దౌర్భాగ్యం. అంతరంగిక బహిష్కరణ.…
పూర్ ఫెలో
మనసు కోతిలాంటిదని బుచ్చిబాబు ప్రగాఢ నమ్మకం. ఏది ఆకర్షణీయంగా కనబడితే అటుకేసి పరుగెడుతుంది – అంటాడతను. అలాగని బుచ్చిబాబు ఏ విషయం మీదా వెంటనే ఓ నిర్ధారణకు రాడు, ఎన్నో పరిశోధనలు, అనుభవాల తరువాత తప్ప. * * * *…
వర్తమానం – ఒక అద్భుత బహుమానం!
“2008 లో వచ్చిన రెసిషన్ పుణ్యమా ఎన్నో కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి రా రాయుడూ!” అని పార్క్ బల్లపై కూర్చొంటూ అన్నాడు నరసింహులు. “మొన్నటికి మొన్న అప్పలసామి కొడుకూ కోడలు వాళ్ళ బుడ్దొణ్ణి వేసుకొని చక్కగా తిరిగి హైదరాబాద్ కి…
మనసొక మధు కలశం
అతనొక రచయిత. ఆమె అతని అభిమాని. ఆమెకు అతనంటే అభిమానం, ఇష్టం. ఆమెలో వెన్నెలని, వెన్నెలలో ఆమెని చూడగలిగిన భావుకత అతనిది. ఆమె ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఇద్దరికి తెలిసిన నిజాన్ని ఎవరు ముందు చెబుతారా…